పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/376

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3ど、y- స్వీయ చ రి త ము ‘grateful appreciation of the noble work and the magnificent 'self-sacrifice of the revered President - Founder, Rao Bahadur K. Viresalingam Pantulu Garu, this appeal will be graciously accorded a prompt and generous response in all parts of the country. All contributions, however small, may kindly be remitted to Rao Bahadur K. Viresalingam Pantulu Garu, Fresident, Hithakarini Samaj, or to the undersigned. Rajahmundry, ! R. VENKATA RAMAIYA, S e c γ ε ί α γ y, HITHAKARINI SAMAJ. ရွှေဝဂ္ဂီ పునందు వ్రాయబడిన విన్నపముయొక్క సారవునిందు తెలిఁ గించుచున్నాను October 1909. హితకారిణీ సమాజము 1906_న సంవత్సరము డిసంబరు నెల 15-వ తేదిని వీరేశలింగము గారిచేత 36 గురుసామాజికులతో సాప్తింపఁబడి, 1907_వ సంవత్సరము నవంబరు నెల 28_వ తేదిని 1860_వ సపీత్సరము 2 -వ సంఖ్య రాజ శాసన ప్రకారము లేఖ్యారూఢము చేయఁబడినది. తొ" వుండుగురు కార్య నిర్వాహక సామాజికులు దీనికార్యములను నిర్వహింతురు, సమాజస్థాపకులు రు 41500 వెలచేయునను కొన్నయిండ్లు, తోటలు రు 6300 ల రొక్క మునుగల తమ సాత్తునంతను దీనికి వ్రాసియిచ్చి లేఖ్యా రూఢవు చేయించియున్నారు. ఆయన సమాజమున కొప్పగించినవి వితంతు శరణాలయము, బౌలికాపాఠశాల, ఒకయింగ్లీపు తెలుఁగువారప త్రిక.ఈకడ 38 దిప్పడు నిలిపివేయఁబడినది. 1907_వ సంవత్సరమునందు బ్రహ్మశ్రీ చిలకము 3 లక్ష్మీ నరసింహముగారు సమాజమునకిచ్చిన మాధ్యమిక పాఠశాలయిప్పడున్నత పాఠశాలయయి యొక యుపసంఘమువారి నిర్వహణము క్రిందవర్ధిల్లుచున్నది. సవూజము యొక్క యీ మూఁడు ధర్జాలయములును ఈశ్వరానుగ్ర :3ש־ మువలన మంచి దశయందున్నవి 1. రాజమహేంద్రవర హితకారిణ్యున్నత పాఠశాల యనబడెడి యున్నత పాఠశాల యా క్తిక పద్ధతులననుసరించి నడపఁబడచు వర్ధిల్లుచున్నది.