పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పురజనుల యుపయోగార్థము పురమందిరమును నేను కట్టించి యియ్యఁ దలఁచి నప్పడు సంతోషించి పురజను లందఱును నాకు తోడుపడి యుందురని మినారనుకోవచ్చును. మా పట్టణ మట్టిపాపము కట్టుకోలేదు. Tনস పురమందిగమును కట్టించుటకు ముందే యాస్థల విషయమయి నాలుగు వ్యాజ్య వులు వేయఁబడి కొట్టుపడిపోయినవి. "నేను నాxరాజు గారి కాపీర స్థలమును కొన్న సంవత్సరమునందే నాకు ప్రతిపక్షియయి వితంతువివాహ విషయమున ఖండన వ్యాసములు వ్రాయుచువచ్చిన సూరి వేంకటకృష్ణశాస్త్రీ గారు మాకు స్థల మమ్మిన మహమ్లదీయునిజ్ఞాతి నొకనిని జేరఁదీసి వానిచేత తనకు స్థలములో భాగ మున్నదని 1884వ సం|| 407 నెంబరున సంక్షిప్తాభియోగమును {Summary Suit) తెప్పించెను; ఆది కొట్టుపడి పోయిన తరువాత 1885వ సం!! 241వ సంఖ్యగల క్రమమైన వ్యాజ్యమును (Regular Suit) మాకు స్థల మమిన వానిని జేర్చితాను పెట్టుబడిపెట్టి వేయించెను. అదియు కొట్టుపడి వ్యాజ్యమున కయిన కర్చులను వేంకటకృష్ణ శాస్త్రలవారే యిచ్చుకో ילד9-8c వలసిన వా రయిరి. నేను పురమందిరమును కట్టుట కారంభించిన తరువాత స్థలను SSSTH (Mortgage) er“ నున్నదని వేంకటకృష్ణ శాస్త్రిగా రే తన "పేరటు 1889వ సం|| 181వ సంఖ్యను ఆసలు వ్యాజ్యము తెచ్చెను. eو&A 1891:6 సంవత్సరము సెప్టెంబరు 5వ తేదిని పురమందిర నిర్మాణమయిన తరువాత కొట్టి వేయఁబడినది. దానిపైని 18913 సంవత్సరము ఆక్టోబరు నెల 28వ తేదిని ఉవర్యభియోగమును దెచ్చెను గాని దానికిని పూర్వపు వ్యాజ్యములకు మూట కిని వట్టిన దురవస్థయే పను. ఇవి బట్లుండఁగా 1889వ సంవత్సరము సెప్టెంబరు నెలలో ఇూజగా ఆహవ్రుదల్లాఖాకా 83יחדסנשיית: "י סד కఱ్ఱలు 古然 కొనుటకయి యిచ్చిన స్థలములో మేము అంపపుకోఁత కయి గోయి పెట్టి కఱ్ఱలు కోయించుచుండc"గా, ఒక పెద్దమనుష్యుఁడు 63-6 סיהדסנ5-62 ילד ית2יתף జ్ఞాతియైన యొకథీద తురకవానిని పిలిపించి వాని పకమున నొక బ్యారిష్టరును బెట్టి వానిచేత నేను తన తాత సమాధిని త్రవ్వించి వేసినట్టు నావయి నభి యోగము నొకదానిని సంయుక్తదండ విధాయకుఁడైన మోబర్లీ దొరగారియొద్ద