పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/366

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

33CT స్వీయ చరిత్ర ము 2. ఇతర క్షేత్రములలో మి వ్యవసాయములను ਝੰ੦ మెఱుఁగకున్న వార కాము; మి రెల్లప్పడును మానుషాన్యాయములను విమోచనము చేయు టలోఁ బ్రమోదించుచుండిరి. మాయవేషమును ద్వేషించువారిని గాను సాంఘిక పీడనమునకు నిర్భీకప్రతిపకినిగాను మిమ్మ మే మెఱుఁగుదువు ; విూ కఠిన మైన కలము దుష్ణోద్యోగులకును దుప్పరిపాలనమునకును భీతిదాయకమయి యుండెను. 3. ఆంధ్రభాషావాఙ్మయ పకమున విూ సేవకు మేము కన్నుగానని వారము-కావు ; ఆధునికశాస్త్రములను, ఆధునికాభిప్రాయములను, పరిశుద్ధ మెన సులభవచనములో తెలుపుటకు నివేదన వాహనముగా విూరు దానిని పైకి వడిసియున్నారు : రాజశేఖర U.గంథకర్తగా విూక్షీ _3 యీ దేశమునకే నిబద్ధమయినదికాదు ; కవిగాను, వచన ప్రబంధకర్తగాను, చరిత్రకారుఁడు గాను, నిబంధలేఖకుఁడు గౌను, లఘుపు స్తకనిర్మాతగాను, ప్రహసనప్రణేతగాను జీవించియున్న యే యితరమనుష్యునికంటెను నెక్కువగా విూరు వానిని సంప న్నముగాఁ జేసియున్నారు. "వేలకొలఁది హిందూగృహములలో ముఖ్యముగా స్త్రీలచేత విూగ్రంథము లిప్పడు చదువఁబడుచున్నవి ; విూగ్రంథము లక్షాన మునుగొలఁగఁదోలఁట సపయోగపడుచున్నవనియx గోగినమునును ساله ఎకనుయిన కౌతుకమునకును హాసమునగును u"రmనుగు దున్నవనియా リりM కొ"నుట విూయల్లమున కుల్లాసజనకముగా నుండవలెను. సమస్తపదార్థములకును నియంతయైన సర్వశక్తుఁడు మనదేశ పకమున నుపయుక్తములయిన యుద్యమముగల య సేకాధికతర సంవత్సరములను మికు దయచేయును గౌక ! మనదేశస్థులలో న నేకు లధికముగా విూచిత్తోన్నతిచేఁ బ్రోత్సాహపఱుపఁబడి విూపద చిహ్నములలో నడుతురు"గాక !] 1908.వ సంవత్సరములో నేను వెళ్లినప్పడు బందరు పురజనులు ਨ੍ਹਾਂ క్రిందిరీతిని ఏప్రిల్ నెల 17-వ తేదిని స్వాగతమిచ్చిరి.