పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యేట్టు నేర్పఱుచుటకంటె నెక్కువ లాభకరము గా నుండుననియు, ట్రస్త్రీ అభిప్రాయపడెడు పక్షమున ఆతఁడు ప్రార్థన మందిరపు ట్రస్త్రీగాని జ్యూబిలీరీడింగు రూము మెంబరు గానియైనను కాకపోయినను కాలీవచ్చినప్ప డట్టి వాని పేరు నాకుఁ దెలియఁజేసి ట్రస్త్రీలు "నా యనుమతి విూద నా జీవితకాలములో మాత్ర మట్టివానిని ట్రస్త్రీగా వేసికొనవచ్చును. కాలీలు పూర్తిచేయుటకొఱకు గెడి విూటింగులో గ్రామములో నుండని ట్రస్త్రీలు Uó89ộ (Proxy) só-e మున తమవోటు (Vote) నియ్యనచ్చును. ఈ ట్రన్దుదస్తావేజు రిజిస్టరయిన మూడు మాసముల లోపల నిందలి షరతులకు భిన్నములు గా కుండునట్టుగా తమపనిని నెరవేర్చుట కావశ్యకములైన నిబంధనలను ట్ర స్త్రీలు చెయ్యవలెను. ట్రస్త్రీలు సభ చేసి కార్యదర్శి (Secretary) నేర్పఱుచుకొను నంతవeరికసను చిత్రపు వేంకటాచలము గారిని కార్యదర్శిగా సేగ్పఱుచుచున్నాను.

18. ఎప్పడైనను 5536 লাক (Continuously) రెండుసంవత్సరముల వఱకును దాము చేయవలసిన పనులను వేనిని చేయకయు, ఇందలి షరతులకు విరుద్ధముగా ప్రవర్తించియు, ఆవశ్యకమైనప్పడు మరమ్లకులు చేయింపకయు, ఉపేక చేసిన పకమున ట్రస్టీలనుతొలఁగించి మందిరమును దమయధీనము చేసికొని పూర్వో క్తములయిన షరతులను చెల్లించుచు పురజనుల యుపయో గము నిమిత్తము ట్రస్త్రీలు గానుండి వ్యవహరించుట కు లోకల్ఫండు బోర్డు రాజమండ్రీ మ్యునిసిపాలిటీ వారికిఁగాని తమ కుచితమని తోచిన (אסתד8cסיר3ל యితర సంఘము నేర్పాటుచేసి దానికిఁగాని హాలును ఒప్పగింత పెట్టుట కయి గవర్నమెంటు వారి కిందువూలనున నధికారమిచ్చుచున్నాను.

ఈ పంుని వివరింపఁబడిన షరతులకు లోఁబడి యిందులోఁ జెప్పఁబడిన హద్దుల మధ్యస్థమయి యేడు వేల రూపాయల నెల చేయు నించుమించు"గా 1720 చదరపు గజములుగల స్థలమును దానిలోఁగట్టఁబడిన హాలును బిల్లియర్థ రూమును లైబ్రేరీరూమును కొట్లను మార్గములను ఫలవృకములను సమ స్టమును విూస్వాధీముచేసి, వీనితో సంబంధించిన దస్తావేజులను మికిచ్చివేసి, "నాకుఁ గలహక్కును బాధ్యతను సoబంధమును ట్రస్త్రీలయిన విూ కిందుమూలమున సంక్రమింపఁ జేయుచున్నాను.

రాజము హేంద్రవరము

32. 2వ డిసెంబరు 1897 సం||

కందుకూరి - వీరేశలింగము.