పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

33 ○ స్వీయ చ రి త్ర ము యెదుట జరగవలసిన మొదటి వివాహము | శీయుత-కామరాజు హనుమంతరావు, గారి దయియుండవలసినది. నేను పత్రికా ప్రాయనగా జూచుచున్న & మత్రి కనప_ సుందరమ్ల లె"నుxూaడ [బౌహ్మ సామాజికసరాలయి マー5°cK@総 పనిచేయుటకును తా ననుష్టానిక బ్రాహ్మని వాహము చేసికొనుటకును. సమ్మతిపడెను, పరస్పరానుమతిపైని శ్రీమతి సుందరమ్లకును శ్రీయుత హను మంతరావుగారికిని విశాహము నిశ్చయింపఁబడెను. వివాహదినముకూడ నిర్ణ యింపఁబడెను. ఈ వివాహముతోఁగలిపి నాచేఁబోషింపఁబడి మాయింట నున్న చిరంజీవి పులవర్తి వేంకట సుబ్బారావు వివాహముకూడ చేయుట కేర్పాటుచేసితిని. అన్నియు సిద్ధమయిన తరువాత హనుమంతరావు గారు వివా హదినమున శ్రీపురుషులందఱును మూలవానితోఁగలిసి భోజనము చేయవలెనని పట్టుపట్టెను. ఆట్లుచేయుటకు నా భార్య మొదలయిన వారొప్పకొనలేదు. ஆலல் వదలిపెట్టవలసినదనియు మతి యొకదినమున పంచమునితోఁగలిసి మన ముందఱవును భోజనము చేయుదమనియు నేను బహువిధములఁజెప్పితిని గాని నావూటలాయన యంగీకరింప లేదు. అందుచేత సిద్దమయిన వివాహ మప్పెటి QᎮ కాగిపోవలసివచ్చినది. క్రొత్త వైష్ణవునకు నామములు మెండన్నట్లు నూతన బ్రౌహ్మధర్మస్వీ కర్తకును చేజీహిరములయందు బట్టుదల యొక్కువగా నుండును.అంతేకాక యీయన దేశీయ స్వపరిపాలన పక్షావలంబుఁడయి బోధనా భ్యసన పాఠశాలనుండి తీసివేయఁబడినవాఁడు; దొరతనము వారి పాఠశాలల eూrశిఁగాని బొరతనము వారి సాయువునో`ందు పాఠశాలలలాrఁగాని పనియియ్యఁ గూడదని నిషేధింపఁబడిన వాఁడు, దొరతనము వారిప్పడు నిగ్రహప్రయో గమున కారంభించి స్వపరిపాల నోన్మాదులయినవారిని -৪-০তে গু-দণ্ড6 ప్రవిష్టలఁ జేయుచుండుటచేత దేశీయ స్వపరిపాలన వీరావేశవ్యగులయిన వారే నిమిషమున నైనను కారాగృహదర్శన ప్రాప్తిఁ బడయవచ్చును. ချေဋ္ဌိ స్థితిలో 1908-3 సంవత్సరము ఆక్టోబరు నెల 18-వ తేదిని జరగవలసిన యీ వివాహము తప్పి పోయి, ఆదినమున నొక్క పులవర్రి వేంకటసుబ్బారావువివాహము మాత్రమే జరగి శీపిఠాపురము তেও297াe53 చెన్నపట్టణమునుండి تكةoRممكن كجنo Kدوكاكا ان تم