పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/357

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూ ఁ డ వ ప్రు క ర ణ ము 3_OH− మనుకొని సత్కార్యాచరణమును సరకుగొనకున్నారు; కొందఱు భోజనము లుసు బోడితలలును మాత్రమే ప్రధానములనుకొని లోకోపకారచింతను దూరము చేయుచున్నారు. ఇట్టి బుద్ధిమంతులు బాహ్యవేషములకంటె వున స్సౌంద ర్యమధికమైనదిగా నెతిఁగి సత్యాదులయం దధికశారవమును జూప నేర్చు కొందురు-గాక ! పరార్థపరత్వమునకయి స్వార్థపరత్వమును త్యజింప నభ్య సింతురు-గాక! నా కాలమంతయు నించుమించు"గాఁ గడచిపోయినది. నేనిఁక ధనా నపరత్వమునువీడి నాయాయు శ్శేషమును శ్రీజనాభివృద్ధి నిమిత్తవయి విని యోగింప నిశ్చయించుకొన్నాఁడను. వితంతు శరణాలయములో విద్య నేర్పు పురుషులు లేగిన இல దొరకవఱకును వృద్ధులుగానుండుట యావశ్యక వుగు టచేత నావృద్ధత్వయోగ్యతను ಬಟ್ಟಿ విద్యాదాన విషయమున నాకు శ_క్తి యున్నంతవఱకుఁ బనిచేయఁ గృతనిశ్సయుఁడనైయున్నాను. నాకృషివలన నొక్క స్త్రీయైనను బరోపకార పారీణురాలును విద్యావతియునైన పకమున నాజనము సార్థకమయినట్టు భావించుకొనెదను. ఈశ్వరుఁడు నాయభిమత వును సిద్ధింపఁజేయునుగాక ! ఆనుష్టానిక బాహ్మలలో నొక్కఁడయిన కారుమూరి-కామరాజుగారు ぶ「*×3る యిక్కడనుండి గంజావు వుండలములోని శ్రీకాకుళమునకుఁ బోయి చేశిరాజు పెదబాపయ్యగారివలెనే యక్కడ నకాలమరణము నొందెను, ఆనం తరమాయన భార్యయైన మల్లమ్ల వితంతుశరణాలయములోఁ జేరి దాని యఖి వృద్ధికయి తన జీవితకాలము గడపవలెనన్న మహోత్సాహముతో నుండి l909.వ సంవత్సరమున “ੇ బెంగుళూరిలాశనుండినవ్వడు కాలధర్మయు నొం దిను. 1908_వ సంవత్సరమునందు దొరతనము వారు న న్ను 1873_వ సంవత్స రను 8-వ సంఖ్య రాజశాసనానుసారముగా వివాహములు జరుపుటకు గోదా వరి మండలనునకు వివాహ లేఖ్యారూఢకునిగా (Registrar of Marriages) నియమించిరి. ఆ సంవత్సరమునందు పూర్వోక్త శాసనానుసారముగా నా