పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

15. ఈ మందిరమును గాని కొట్లను గాని దొడ్డిని గాని దీనితోఁజేరిన గజీయే భాగమును గాని ట్రస్త్రీ లెప్పడును విక్రయింపఁగూడదు; తాకట్టు పెట్టఁగూడదు; మఱియే విధముగాను ఆ న్యాక్రాంతము చేయఁగూడదు. మందిరము నంతను గాని కొంతభాగమును గాని తమ సొంత పనుల مرعي دفا కసపయోగించుకోగూడదు; ఆట్టి సొంతయుపయోగము నిమిత్త మద్దెకుఁగాని వేఱువిధముగాఁ గాని యితరుల కియ్యనుగూడదు. ఆవశ్యకములైన వూర్పులను ఆభినృద్ధులను జేయవచ్చును.

16. ట్రస్టీలలో నొక క్రైస్తవుఁడును, ఒక మహమ్లదీయుఁడును, ఒక వైశ్యుఁడును, ఒక శూద్రుఁడును, ఎల్లప్పడు నుండవలెను.

17. ట్రస్త్రీలలో నెవ్వరైనను, ఎప్పడైనను, ట్రస్త్రీగానుండుట కిష్టము లేని యెడల మానుకోవచ్చును. " మరణమువల్లఁగాని మానుకొనుట వల్లఁగాని మఱియొక విధముగాఁ గాని ట్రస్టీలలో కాలీలు వచ్చినప్పడు ప్రార్థన సమాజ మందిరపు ట్రస్త్రీలలోని గ్రాడ్యూయేట్లలోనుండి యొకరిని, ఔకావశీలులాశ నుండు జ్యూబిలీ రీడింగరూము మెంబర్లలోని గ్రాడ్యూయేట్లలోనుండి యొకరిని, ఈ్చపకారముగా వంతువరుసను (Alternately) మార్చి మిగిలిన ట్రస్త్రీలు బ్యాలెట్టు మూలమున కాలీలు పూర్తిచేయుచుండవలెను. కాలీలు వచ్చినప్ప డెప్పడయిన లౌకాహాలు ట్రస్త్రీలలో మహమ్లదీయుఁడైనను కై స్త్ర వుఁడైనను వైశ్యుఁడైనను శూద్రుఁడైనను లేకపోవుట తటస్థించిన పకమున, ఆ యాతరగతిలో గ్రాడ్యూయేట్టు దొరకనియెడల నేతరగతిలో కాలీవచ్చునో యాతరగతిలోని తగుమనుష్యుని ప్రార్థ నసమాజ మందిరపు ట్రస్టీలలోనుండియు వారిలా^ లేని రామెడల జ్యూబిలీ రీడింగురూవు మెంబర్లలో నుండియు వారిలోను లేనియెడల నితరులలోనుండియం గ్రాడ్యూయేట్టు 5סירס 80יה నైనను ట్రస్త్రీగా బ్యాలెట్టుమూలమున తl్కన ట్రస్త్రీలేర్పాటుచేయవలెను. దేశాభిమానమును పరోపకార చింతయు స్వకృత్యనిర్వహణమునందుశ్రధ్ధయుఁ గలవాఁ డన్న విశేష హేతువుచేత గ్రాడ్యూయేట్ కానివాఁ డెవ్వఁడైన స్త్రీగా నుండుట కర్టఁడనియు, అట్టివానిని ట్ర స్త్రీగానియమించుట గ్రాడ్యూهغt