పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/348

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3 9 ඌ స్వీయ చ రి త్ర ము గ్రాసెసిడెంటుగారికి పంపి వారి యు త్తరువప్రకారము చేయవలెను. ఆయన ఆట్టినడత విశేషమైనది కాదని తలఁచిన యోడల మందలించి "మొదటితప్పిద మక్రింద తమింపవచ్చును. 7. వితంతు శరణాలయమందున్నవారు తమకుఁ గావలసిన వస్తువులను స్యూపరింటెండెంటుద్వారా తెప్పించుకొనవలయునేకాని స్వయముగాఁగాని సేవకులవల్లఁగాని తెప్పించుకో" నఁగూడదు. వారు శరణాలయముతోఁ జేరిన సేవకులతో సేవిధమైన సంబంధమును పెట్టుకొనఁగూడదు. 8. పెండ్లియైనవారిని గాని, "కానివారిని"గాని, వితంతువులను గాని వారి సంరక్షకులుబోర్డి గుస్టూడెంట్లను గానుంచఁగోరినయెడల భోజనములకును ఇతర వ్యయములకును గావలసిన సామిచ్చుపద్దతిమింద అట్టి వారు వితంతు శరణా 一ö GᎮ © లయములో చేర్చుకొనఁ బడుదురు. అట్టి విద్యార్థినులు వేసవికాలపు సెలవు. q) ఆy* తమయిండ్లకు పోవచ్చును. ఆట్టి 8ייסד సంరక్సుకులు స్యూపరింటెండెంటు సెలవును పొంది యప్పడప్పడు వచ్చి తను బాలికలతో మాటాడిపోవచ్చును. బోర్డి ంగువిద్యార్థినులు శరణాలయనిబంధనలన్నిటికి లాగోఁబడియుండి, ఇతరులు వంట మొదలయినవి చేసికొసెడు సమయములో మూలమును పాకములని’ సద్దంథములనో చదువుకొనుటలో n నిరిwNఎwsబీ'గిన, 9. ఇత్రంతుశరణాలయముu*నిwr^ urow"s ** **کم سكان Вооо యేర్పాటు చేయఁబడిన స్థలమునందున ۲ ،مه ot۹ کم س, و «لاله ۱۱ مه స్థలముల యందును, జేళ్లలయందును ఆటలాడు!"నఁNూiదు, 10. వితంతుశరణాలయములో నుండునా రoదwును స్యూపరింటెం. త్తరువులకు లాగోఁబడిప్రవ _ంపవలెను. న్యూపరింటెండెంటు סd3o 8יזדככobל గాగి యుత్తరువునకు వ్యతిరిక్తముగా ప్రవర్తించినను, వారిని తిరస్కరించినను, నిoదిoచినను, అట్టివారు గ్రాపెసిడెంటుగారి యుత్తరువుమింద వితంతుశరణాల e-six) నుండి వెడలగొట్టఁబడుదురు, ఆట్టివారు వితంతు శరణాలయముతో deft"కళాలయందుఁ జదువుకొనుటకుసహిత మగ్ధురాండుకారు. స్యూప