పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/347

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూ ఁ డ వ ప్రు కర ణ ము 3 )ק (ר" గంటల వఱకసను ఆనందాశ్రమములో ప్రార్థన చేసికొని, పిమ్లట పుస్తకములను వార్తాపత్రికలను జదువుటలాrఁగాని బ్యాడ్ మింటను మొదలయిన యాట లాడుటలోఁగాని వ్యాయామము చేయుటలvశీఁగాని స్యూపరింటెండెంటు వెంటనో వేరొక పెద్దవారి వెంటనో తోటలో తిరిగి కాని విశ్రాంతి ననుభవిం చుటలోఁగాని కాలము గడపవచ్చును. రాత్రి యాఱుగOటలు "మొదలుకొని యేడుగంటలనరలోపల వంటచేసికొని భోజనములు చేసి మఱునాటిపాఠము లను జదువుకొనుటకు సంసిద్ధురాండ్రయి యుండవలెను. ఏడుగంటలనర మొద లుకొTని తొమిది గంటలనరవఱకును గీపము వెలుతురున వుఱు-నాటిపారములను జదువుకొనవలెను. రాత్రి తొమ్మిదిగంటలనరకు నిద్రకు పోవచ్చును. శని వారమునాఁడు ప్రాతఃకాలకృత్యములను యథాప్రకారముగా తీర్చుకొన్న తరువాత ఏడుగంటలు మొదలుకొని తొమిదిగంటలోపల తలంటిపాళి సిక్రిrs వలెను. అటుతరువాత పదిగంటలనరలోపల వంట, భోజనము మొదలయినవి ముగింపవలెను. రెండు గంటలు మొదలుకొని నాలుగుగంటల లాrశిపల ప్యా ములను ఇతరగ్రంథములను జదువుకొనవలెను. ఆదివారము నాఁడు ప్రాతఃకా exమున 7 గంటలు మొదలు 8 గంటలవeeకును ప్రార్థనకు వచ్చి, ధర్హోపదేళ మును విని, తక్కిన కాలములో ఇష్టము వచ్చిన రీతిని యుక్షమార్ణమున విశ్రాంతి ననుభవింపవచ్చును. 6. వితంతుశరణాలయములోనివారు పయి వారితో మాటలాడఁదలqచు కొన్నను ఇతరవ్వవహారములు జరప దలఁచుకొన్నను పయి వారి కుత్తరములు వ్రాయఁ దలఁచుకొన్నను స్యూపరింటెండెంటు సెలవునుపొంది చేయవలెను. ఆవశ్యకమని తోఁచిన యెడల స్యూపరింటెండెంటు ఇతరులతో మాటాడు నప్పడు తాను దగ్గఱ నుండవలెను ; శరణాలయము లాగనివారు వ్రాసెడి యుత్తరములను గాని వారికి వచ్చెడియు త్తరములను איתד( స్యూపరింటెండెంటు విప్పించి చదివిచూడవచ్చును. ఆట్టియు త్తరములలాగో వారినడతను గాని న్యాయ బుద్ధినిగాని సందేహించుట కవకాశమున్నయెడల, ఆట్టియు త్తరమును వెంటనే