పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/346

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3 c)ూ స్వీయ చ రి త్ర ము విద్య చెప్పింపఁబడును. ఆఱు నెలలకొక పర్యాయము రెండేసి బట లియ్యఁ り 82נ బడును. 4. గ్రవితంతు శరణాలయమునందుఁ జేరినవారు సత్పవ ర్తనము కలవా "రయి యుండవలెను. వారి నడతవిషయవుయి తగినంత శ్రద్ధ చేయఁబడును . ఇందుండువారిలాశ నెవ్వరయిన కలహశీలలయి తఱుచుగా నితరతరుణులతో తగవులాడుచున్నను, శరణాలయవిధులను మినాటి ప్రవ_ర్తించు చున్నను: సత్పవర్తనము గలవారు కాకపోయినను, పాఠములను జదువక తఱచుగా నశ్రద్ధ చేయుచున్నను, ఆట్టివారు వితంతుశరణాలయమునుండి పంపివేయఁ బడుదురు. 5, ఎల్లవారును తెల్లవాఅు జావున నెదుగంటలకు తప్పక నిద్రనుండి లేవవలయును. ఏడుగంటల లోపల దంతధావన స్నానాదికమును ప్రాచి పను లను ప్రార్థనమును ముగించి చదువుకొనుటకు సిద్ధముగా నుండవలెను. ప్రాతః కాలమున 6 గంటలకును, సాయంకాలమున 4 గంటలకును, శరణాలయ మునుండి న్యూపరింటెండెంటు వెంట ఆనందాశ్రమమునకు ప్రార్థనకు సా8వ లెను. సోవువారము మొదలుకో'ని శుక్రవారమువలకును ప్రతిదినమును ఏడు గంటలు మొదలుకొని యెనిమిది గంటలవఱకును పాఠములను జదువుకొన వలెను. ఎనిమిది గంటలు మొదలుకొని పదిగంటలలోపల వంట, భోజనము, మొదలయిన పనులు చేసికొని పాఠశాలకుఁ బోవుటకు సంసిద్ధురాండ్రయి యుండవలెను. భోజన విషయమున నెవ్వరికిని ఆవశ్యక పదార్థములేకాని భోx ములు జరపఁబడవు. శరణాలయములాr నున్నంతకాల మెవ్వరును మాంసా "హారమును తినఁగూడదు. పదిగంటలనర మొదలుకొని యొంటిxంట వఱకును, శరణాలయములాr*నే స్థాపింపఁబడియున్న పాఠశాలకుఁ బోయి చదువుకొన వలెను. ఒంటిగంటకును రెండు గంటలకును మధ్య మధ్యాహ్నభోజనము చేయ :వలెను. రెండుగంటలు మొదలుకొని నాలుగుగంటలనరవఱకును నురలఁ బాఠ శాలకుఁ బోయి చదువుకోవలెను. నాలుగు గంటలనర మొదలుకొని యైదు