పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/344

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3 റE_ స్వీ య చ రి త్ర ము కనకరత్నము ప్రవీణురాలు ; కృష్ణమూ 3 యంత సమర్థఁడు -svgorocos నను భార్య నడఫునట్లు నడచువాఁడు, వీరివద్ద నస్తువులుకొనుట మానివేయఁ కనకరత్నము నాయందత్యంతాగ్రహము గలదయి తోఁటల*ఁ దాము 8 יחד కాపురముండుట వూ కేమో మహోపకారమయినట్టుగా మేము తోఁటవిడిచి లేచిపోయెదమని నా భార్యతోఁజెప్పెను. తోటలోనుండి లేచిపోయెదరా యని నేను కృష్ణమూ _ర్తి నడుగఁగా లేచిపోయెదవుని యతఁడును జెప్పెను. ఎప్పడు లేచిపోయెదరని యడిగినప్ప "డా నెల కడపటనని యు త్తరమిచ్చెను. అందుచేత నేను మాపట్టణగృహములోనున్న నాపుస్తకములను తెప్పించి వా రన్న గదులలో నొకదానిలాగో పెట్టించుటకు నిశ్చయించి యూ నెఱకడపటు నొకపుస్తక మంజూషను దెప్పించి గదిలో పెట్టింప నారంభింపఁగానే మేమె క్కడకుఁబోయెదము ? మమ్మూరిలో నెవ్వరుచూచెదరు?" అని వారంKలార్ప మొదలుపెట్టిరి. నేను తరువాత నాపుస్తకములను బెట్టించుటకై తోటలోని మూ మేడయింటిని జేర్చి యొక పెద్దయింటిని గట్టించితిని. కృతఘ్నులయినను నాభార్యయు నేనును నిట్టివారియందు దయచూపుచునే యుంటిమి. "నేనెక్క డకు పోయినను నాభౌర్య నావెంటరాక నన్నెప్పడును విడిచియుండెడిది కాదు. కడసారి నేను కాకినాడకు వెళ్లినప్ప డీకనకరత్నమునకు పురుడు సోయుటకయి యూమె నా వెంటరాక నిలిచినది. పెని పేర్కొనఁబడిన యిరు వురును గాక మఱి నలుగురప్పడప్పడీ పతితయువతీ కణశాలలో ਝੰ88. ਕਹਾe8 లో నింకొకరికి వివాహమయ్యెను. తక్కినవారు బిడ్డలనుగని చెప్పియుఁ జెప్ప కయు పాతపోవుచువచ్చిరి. నాభార్య యవసానకాలమునం దొక బ్రాస్త్రణ వితంతువు బిడ్డనుగని విడిచి పాతిపోగా నాభార్య యాబిడ్డను పెంచు చుండెను. వితంతు శరణాలయ విధులీక్రింద నుదాహరింపఁబడుచున్నవి._ “ & రాజమహేంద్రవరపుర విక్టోరియా హిందూవితంతు కరణాలయము. ఆనాధయువతుల యుపయోగార్థ :33ידט రాజమహేంద్రవరమున &bбо -తుశరణాలయ మొకటి పెట్టఁబడియున్నది. నిరాధారలయియున్న యనాథ