పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/336

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

§ r. 3 © J- స్వి య చ రి త్ర ము ప్రబోధమేమియు జరగుచుండలేదు. భ్ర పనిని సమర్థతతో నిర్వహించుట కాస్తికు లుపాధ్యాయులలో నెక్కువగానుండావలెను. పాఠశాలకు చుట్టును గోడలేక పోవుట యిప్పడొక కొఱఁతగానున్నది. గ్ర "బ్రతిఁత శీఘ్రముగా "నే తీఱవచ్చును. రు 1200 లకు కొన్నపొలములో నినుపకారిగ ట్టున కావల నున్న భాగము రు 1250 లకు విక్రయింపఁబడి యాధనముతోను మతికొంత ధనముతోను పాఠశాలకుత్తరపు వైపున నున్న తాటాకులయిండ్లవరుస యొకటి కొని వేయఁబడినది. 1907-వ సంవత్సరము వేసవికాలపు సెలవులకుఁదరువాత వితంతు శర ణాలయమును పట్టణములోని మాయింటినుండి తోటలానికిఁదీసికొనివచ్చితినని యి-వఱకే చెప్పియుంటినిగదా ! శరణాలయములాశనివారికి విద్యచెప్పటకయి: ప్రవేశపరీకయందుఁ గృతార్ధులయిన పురుషులనిద్దతిని కుట్టుపని నేర్పుటకయి. యొకప్రేని బెట్టి పాఠశాలను సరిగా జరఫుచుండుటయేకాక నేనును పాఠ శాలలాrశి పనిచేయుచుంటిని. నా భార్య వారికి సంగీతము నేర్పుచుండుటయే “ਝਾਵਾਂ Ur త్తగా ് టలోఁగట్టబడిన యానందాశ్రమములోఁ బ్రతిదినమును ప్రాతస్సాయంశాలములయందు వారిని *ർ8-8ംാ ప్రార్థనము జరపుచుండెను. τy"δές జిత్రలేఖనము నేర్పుటకయి కొంతకాల మొక యుపాధ్యాయుని సహి తము ಟ್ಟಿತಿನಿ. శరణాలయములాrఁ జేరినవారు సాధారణముగా వివాహాశి పేక్ష చేతనే వచ్చువారగుటచేత వారికిఁ జదువునందంత శ్రద్ధయుండదు. వారిeూrశి నెవ్వరికైన విద్య చెప్పించి でyでK3寺総 వితంతుశరణాలయకార్యములను నిర్వ హించుట కాసక్తికలవారిని గాను సమర్థరాండ్రనగాను దిద్దవలెనని నే నెంతో ప్రయత్నము చేయుచుంటిని. ఇట్లుండఁగా నా బాల్యసఖుఁడైన కనపత్తి యె-గానందముగారికొమారితసుందరమ్లయను పదునా పేండ్లప్రాయముగలశాల వితంతువు 1907-వ సంవత్సరమున వితంతు శరణాలయమును జేరెను. ఆమె మాయింటనే యుండఁగోరినందున నామెతండ్రిగారి యొడల నాకుండిన మిత్ర భావమునుబట్టి యద్ధేయుంచుకొని యూమెను నేనును నాభార్యయుఁ బుత్రికా ప్రేకుతోఁ జూచుచుంటిమి, ఆమె విద్యయందాస్పక్టికలదయి సద్వర్తనముకల