పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3○ど స్వీ య చ రి త్ర ము నిలిచిరి. ఆందుచేత మాయభీష్టములు నిరంతరాయము"గా సిద్ధింప నారంభించి నవి. వారానలు వదివేలరూపాయలు నియ్య ననుగ్రహింపఁగా నలువదివేల రూపాయల oు ల్లఅువదివేల రూపాయలయిల్ల య్యెను. ముందువైపున మాత్ర మే రెండవయంతస్తు వేయఁదలఁచుకొన్న దన్ని వైపులను రెండస్తులు గల దివ్య సౌధమయినది. ఈశ్వరానుగ్రహమువలనను రాజుగారి దయవలనను మా యీ పాఠశాలా భవనము పట్టణమున కలంకారభూతమయిన గృహరాజ వుయినదని చెప్పవచ్చును. మంచిదాత లభించినప్ప డస్థల యాసకు మేర యుండదు గదా? ఆట్లని విద్యాలయమును కట్టించుటలో వ్యయమయిన ధనమంతయు నా సొమ్ల యిన భావించుకొని బద్ధహస్తుఁడనయి యుపయోగించితిని-గాని పరులసామ్లని యదారహస్తుఁడనయి వినియోగింపలేదు. ఈభవనమును చూడవచ్చిన యొక యనుష్టాన నియు క్త వాస్తు విద్యావిశారదుఁడు (Executive Engineer) & Ky నిర్మాణమునకు లకయిరువదియైదు వేల రూపాయలైనవా యని యడిగెను. ఈ పాఠశాలా భవనములో రెండవ యంతస్తమినాఁద వేయేసి మంది పట్టదగిన రెండు సభా సదనము లున్నవి, ఈ పాఠశాలా మందిరము నీతిధర్డ విద్యా నిలయమంు సదా (8 8י הירצ2*הס కీర్తిని |బకటించుచుండును గాక ! ఈ పాఠ వ్గాలలూr معروف వేఱుగా విరి రావు-s-లములో నచ్చి కూరుచుండుటకయి యొs విశాలమైన గది విద్యార్థినుల యుపయోగార్థమయి కట్టబడియున్నది. తక్కిన పాఠశాలలాశకంటె హితకారిణీ సమాజము వారి యీపాఠశాలలో రెండు విశేషములున్నవి. అందొకటి పురుషులతోడి పాటుగా విద్యాభిలాష Хер శ్రీలనుగూడఁ జేర్చుకొని ప్రవేశపరీక్షవఱకును జదివించుట. బాలర పాఠశాలలో బాలికలను జేర్చుకొనుట యనర్థదాయకమని ప్రారంభములో కొందఱు భావించి సందేహపడిరి. వారి సందేహమునకు కొంత యవకాశ మున్నను పరీక్షించి చూతమని శ్రీలను గౌరవించెడు సద్దుణమును పురుషులకు చిన్నతనములోనే నేర్పవలెనన్న యాశతోఁ గలిపి శ్రీలను చదివించెడు పద్ధ తికి దారియేర్పతిచితిని, معروثق పురుషులతోఁ గలిసి యేకాసనము విూఁదిఁ గూటుచుండక వేఱు نکه سای کاتاکا తమకయి యేర్పరుపఁబడిన బల్లలవిూఁద ప్రత్యే