పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3 O O స్వీ య చ రి తి, ము ಸಿಲ್ಲಲಲ್ಲ రిచేయుదురన్న నిజమైన విశ్వాసముచేతనేకాని నాయందలిద్వేషము చేతఁగాదు. నేను కొన్న రెండవతోఁటలోనికి పుంతలోనుండి తప్ప ప్రధాన రథ్యకు వేఱు దారి లేకపోవుటచేత నా పొరుగువారైన రివరెండు మొక్రిశీగారిని దారికంు తమస్థలములోనుండి ട്ട് ഠ് క్రయమునఃయ్యవలసినదని నేను కోరియు కార్యముకాన నప్పడు బ్రెయిడు వూడు గొరగాయ శ్రమచేసి స్వయయుగా మాతోటవద్దకునచ్చిచూచి రివ రెండు మెు కి గారి స్థలమనుకొలత వేయించి చూచి కొంతస్థలమును వారాక్రమించు కొన్నట్లు కనిపెట్టి యందలి బ్రహ్మ చెవుడు మొదలయినవి కొట్టించి "నేను $rరిన స్థలములోనుండి దా5బేసిక్రొr వ చ్చునని నాతోఁజెప్పిరి. అంతేకాక దాని నంటియున్న పుప్పాల చెఱువును నా కోరిక విూఁద హితకారిణీ సమాజమునకిమ్మని యీ దొరవారే వుండలకర గాహికి వ్రాసిరి. ఇప్పడు పాఠశాల నిమిత్తమయి క్రొత్త స్థలమును వెదకవలసిన చిక్కొ ఫ్లటి సంప్రాప్తమయినది. ప్రాఁతపట్టణములో విశాలమయిన స్థలము మణి యొక్కడను లేదు, ఇన్నీసు పేటలో రెండు మూడు వేలగజముల 翻" మొకటి గజ మొకటికి నాలుగురూపాయల చొప్పన వెలకు దొరకెను గాని యదియు నాట లకఁజాలదు. ఇట్లు విచారించుచుండఁగా నిన్నీసు పేటతో ఁజేరియున్న యాలి కరముల హుకుముపేట పొలమొకటి యమ్లకమునకువచ్చెను. ఆప్పడు పాఠశా లల పరీక్సనిమిత్తమయి రాజమహేంద్రవరమునకువచ్చియున్న పాఠశాలాపరీకు కులగు యేట్సుబొరగారిని రాజకీయశాస్త్ర పాఠశాలాధ్యతులయిన హంటరు దొరగారిని చేనాఫాలమునకుఁ బిలుచుకొనిపోయి చూపఁగా, నారదిక్"న వచ్చునని చెప్పిరి. పండెండువందల రహ-పాయలకు సేనాపొలమును గొంటిని. ఆ పొలము యొక్క మధ్యనుండి యినుపదారిపోయినందున దానిగట్టున కీవల నున్న యొకరముపైచిల్లర మాత్రమే యిన్నీసు పేటలో చేరి పాఠశాలాభవన నిర్ధా ణమున కర్షమైనదిగానుండెను, ఇనుపదారిగట్టున కావలివైపున నున్న నాలుగై దెకరములూమియు దారి లేకపోవుటచేత వ్యాయామ భూమిగా నుపయోగిం చుటకైన పనికిరాక వ్యర్థమయ్యెను. తరువాత మొదటిపొలము నంటిగనున్న