పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

Eki مه» ము F నాభ్యసన పాఠశాలాపాధ్యక్షులయిన మల్లాది వేంకటరత్నముగారు వూపాగ్ర శాల తమపాఠశాలకుఁ బ్రతిస్పర్ధిగా నుండునని భయపడి మాదానిని విద్యావిచా రణాధికారిగా రంగీకరింపకుండఁ జేయవలెనని హంటరు దొరగారితోఁ జెప్పిరి. రాజకీయబోధనాభ్యసన పాఠశాలకు హంటు దొరగారధ్యక్షులు; వేంకట రత్నముగా రుపాధ్యక్షులు. పట్టణములోని యిత్రరులుగూడఁ గొందఱు వూపా ఠశాలకు వ్యతిరక్తముగాఁజెప్పిరి. ఆందుచేత మాపాఠశాల నున్నతపాఠశాలను గా నంగీకరించుటకు మేము విద్యావిచారణాధికారులకు ప్రార్థ న పత్రమును బంపిన ప్పడు హంటరు దొరగారు వ్యతిరేకముగా వ్రాయుటనుబట్టి "వా రంగీకరింపక్ష పాఠశాల యొక్క స్థిరత్వమునుగూర్చి యేవేవో వ్రాసిరి. ఆందుపైని నేను చెన్న పట్టణమునకుఁబోయి సాంగ్రశాలూ స్థాపనము నిమిత్తమయి నాయుద్దేశములను 飞 నవలంబింపఁ దలఁచుకొన్న మార్గనులను వారికి విన్నవించితిని, నావూటలు విన్నపిమ్లట వారు తె`ము చూపిన న్యూనతలను సరిపఱుచుకొన్న పక్యుమున పయిసంవత్సర మంగీకరించెదమని చెప్పి హంటరు దొరగారితో(గూడ నాయుడ్డే శములు చెప్పమనిరి. సేనాపాఠశాలను, ధనము సంపాదింపవలెనన్నయుద్దేశము తోను నామనుష్యులకం దుద్యోగములియ్యవలెనన్న యాలాశచనతోను స్థాపిం చితిననియు, విద్యాశాఖ వారాపాథశాల సంగీకరించినపతమున విద్యార్థులు చెడిపోవుదురనియు, హంటరు దొరగారితో నెవ్వరెవ్వరో యే వే వో చెప్పిరి. నేనాయనను కలిసికొనివూటలాడి యాయనకు కలిగిన దుద్దేశములను కొTంత వఱకు తొలఁగించి, పాఠశాలాకార్య నిర్వహణమునకయి "నేనొక యు పసంు మేర్పఱిచెదననియు దానియందాయనను గూడ నుంచెదననియుఁజెప్పితిని. ఆం దుపైని దొరగారు కొంతవఱకు నా పక్షమునకు తిరిగి, ఉపసంఘములోఁ దా నొకఁడు గానుండుట కంగీకరించెను. శాస్త్రపాఠశాలాధ్యతుఁడును సాగ్రస్థాగా లా సహాయ పరీక్షకుఁడును పాఠశాలాప్రధానోపాధ్యాయుఁడును -నేనును మఱి యిద్దఱు హిత-కారిణీ సామాజికులును కాకినాడ కాలేజి యధ్యకులయిన まo కట రత్న మునాయుఁడు గారును గల యొక యు పసంఘము నేర్పాటుచేసి, છે. వేంకటఠత్నము నాయుఁడు"గారు శవుపడిచేసిన విధులాయనకుఁ జూపి