పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

_gూ`ూ* స్వీయ చ రి త్ర ము తోను జేరి నాతో భోజనముచేయఁగూడదని పట్టుదలతో వాదింపఁ జొచ్చెను. వీరిలాశ పల్లాభట్లగవరయ్యశాస్త్రీగారు మంచివారేకాని నాతో భోజనప్రతి ఖాజనములువూని "వేఱు సమాజము స్థాపించినఁగాని వితంతు వివాహ-పక ము నశించునని మిత్రులు శ్రభమపెట్టుటచేత వారిమాయలాశఁబడి యట్లుపనిచేసెను. ఆతcడావఱకే వ్యాధిబాధితుఁడయియుండి యాక స్మై స్త్రము"గా రోగము హెచ్చు చేసినందునఁ దన్నుఁజూచి పొమ్లని నాకు వర్తమానమంపెను. నేను పోవునప్ప టిక్షే యూతని సిర్థి యపాయకరమయినది"గానుండెను. నేను పోఁగానే యతఁడు నమస్కారముచేసి యేమో చెప్పనారంభించెను గాని నాలుకతడఁబడి నోటవూట రాకపోయెను. అంతట కాగితమును సీసపు పుడకయు భౌర్యచేత తెప్పించి నేను మినాయెడ నపచారముచేసితిని. కమింపుఁడు "ఆనివ్రాసి నాచేతికిచ్చెను.నా కేవిధ మయిన గోపమును లేదనియు, ఆవిషయమును మనసులో నుంచుకోవలదనియు -నేను చెప్పితిని. వితంతు వివాహసమాజము నేర్పతిచినందుకు నాకు నిజముగానే Sriపము లేదు. ఆపని కెన్ని సమాజములేర్పడి వివాహము లెంత యొక్కువ జరిగిన నాకంతసంతోషము. ఆవఱకు తిరుమెళ్ల వేంకటసుబ్బారావుగారును వుత్ర యొకరును వచ్చి నన్నడుగఁగా హిత-కారిణీ సమాజములాశ చేరవలసినదనియు చేరినయెడల వితంతువివాహములు చేసికొన్నవారి నొక యంపసంువు"గా నేర్పతిచి వారిచేతనే వివాహములు చేయించుట కేర్పాటుచేసెదననియు చెప్పి త్రిని. "వారు నేనిచ్చినసామ్లంతయు తమచేతఁబెట్టిన నొక యూట యాడవలెనని యేకాని హితకారిణీసనూజమువారి యాదరణము క్రింద వివాహములుచేయుచు. కార్యములనభివృద్ధి చేయఁదలఁచుకోలేదు. అందుచేత హితకారిణీ సమాజములాగో చేరలైరి. స్వతంత్రముగా సమాజము నేర్పతిచి యేమోపనిచేసెదమని చందాలు షోగుచేసి కాగితములచ్చువేసి రెండుసంవత్సరములు కొంతసందడిచేసిరి-కాని యిప్పడాసమాజమేమైనదో చందాలేమైనవో తెలియదు. వారీవఱకొక్క-వివా హమునైనను జేసియుండలేదు. మూవితంతుశరణాలయములోనే వితంవులుచేరు చున్నారు. ఏ శ్వేటనాలుగును, ఆయిదును, ఆఱును వివాహములు జరగుచునే యున్నవి.