పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

_9ᏬT_ca స్వీయ చ రి త్ర ము ముతో విన్నవింపవలయుననియు నేను జెప్పితిని గాని నాహితవచనము లట్టివారి చెవులకెక్కినవి కావు. తరువాత 1908 వ సంవత్సరము ఏప్రిల్నెల 18-వ తేదిని "నే నాంధ్ర పరిశుద్ధాస్తిక మహాసభలో ను గాసనాసీనత్వమును వహిం చుటకు బందరు పురమునకు వెళ్లినప్పడి నూత నావేశము మనస్సులో నుంచు కొని ဝဿစ္သည္ဟု చెప్పితిని,—

  • నిజమైన దేశాభిమానమునకు మాఱుగా న నేకులలాrశి మనదేశవునం దిప్పడొక విధమైన దురభిమానము వ్యాపించుచున్నది. ఈదురభిమాన బలము చేత మన:శమునందలి దురాచారములు సహితము సదా చారములు"గా పొగ డఁ బడుచుండుటయు నితర దేశములవారి సదా చారవులుకూడ దురాచారము లుగా తెగడఁబడుచుండుటయు సంభవించి నిజమైన దేశాభివృద్ధికి భంగము గలుగుచున్నది. ఈ దురభిమానము పరదూషణమునకును ద్వేషణమునకును గార ణమయి వుతధ గ్ధమునకు 済 త్రువయి జేశాభివృద్ధికి భంగకరవుయి యనర్థదాయ కమగుచున్నది. ఈయపూర్వ దేశాభిమానులు మూఢజనుల మెప్పనకయి స్వదేశీ యమైన దాని నెల్ల బట్టవలె భూషించుచు విదేశీయమైన దాని నెల్ల ద్వేషించుచు దేశాభివృద్ధికయి యాత్తళ్లాఘనలు గాక సత్యమును న్యాయమును పేమమును గావలెనని పలుకువారిని దేశద్రోహులనియు సత్కార్య భీరువులనియు దూ షించుచున్నారు. ఇట్టివారు సత్యమత ధ రమునకు విరోధులు. ఇట్టి దురభి వూనుల వాTగాడంబరము వలన మన దేశమభివృద్ధిపొంది స్వస్వాతంత్ర్యలాభముల నో°ందఁజాలదు. దేశాభివృద్ధికి నిజమైన యీశ్వరభక్తులు కావలెను. పరిశుద్ధ మైన యీశ్వరభ క్తిగలవారుమాత్రమే స్వార్థ పరిత్యాగులయి కార్యశూరు EDCOO సత్యన్యాయ కారణ్యాదులైన యమోఫెు సాధనములనుగొని యీశ్వర ధ తధ్వజమును దాల్చి పోరాడఁ గల్గుదురు. ఈశ్వరభటులమన్న నవకము లేక దురభిమాన పూరితులైన వాక్శూరులు స్వార్థత్యాగము కావలసివచ్చిన ప్పడు మూలమూలల నోదుగుచు తము పరదూషణపాండిత్యము కష్టసమయము లయందు తమకు తోడుపడక పోఁగా భీరువులయి యదృశ్యులగుదురు, ಇಲ್ಲಿ వారి కార్యసాధకత్వమంతయు పరదూషణములతోను స్వ శ్లాఘనలతో ను ద్వేష