పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పడవుట._ టౌన్ హాలును స్థలమును,

నాళము కామరాజు-గారుటౌన్ హాలున కిచ్చినట్టియు, ఇప్పడు బిల్లియర్డు లైబ్రేరీరూములు కట్టబడినట్టియు, ఈ ప్రతి తూర్పు పడమరలు 8 గజములు, ఉత్తర దక్షీణముల్ము20 గజవులు, వెరసి 180 చదరపు గజములు.

                                  అయిదవ ప్రతి.

ఉత్తరము -ఆనుపత్రి వీధి.

తూర్పు-ప్రార్ధన సమాజమందిరమును గవర్రాజు గారు కొన్న స్థలమును

పడమట-ఖాజీ దాదా సా హేబుగారు మొదలైనవారి కాలీస్థలము.

మార్గము క్రింద నుపయోగపడెడి యీప్రతి తూర్పు పడమరలు 4 గజ ములు. ఉత్తర దక్షిణములు 82 గజములు, వెగసి 128 చదరపు గజములు.

1. ఈ స్థలములలో మొదటి ప్రతిలోను నాలవప్రతిలోను నా సొంత సామ్ముతో కట్టించబడిన హాలను బిలియర్థ లైబ్రేరీరూములును కలిసి రాజ మహేంద్ర పురము (Rajahmundry Town Hall) అని పిలువఁబడ వలెను,

2. హాలుకు పడమటివైపున నున్న మెట్లదారియు, దానితోఁజేరి గ్యాలరీలకు వెనుక నున్న గదియు, ఆగదితోఁ జేరిన (మేడ మెట్లున్న)వసారా యును, టౌన్ హాలునకును ప్రార్థన సమాజ మందిరమునుకును ఉమ్లడిగానుండి రెంటిక్రిందను వాడుకలో నుండవలెను.

3. ప్రార్థన సమాజ మెప్ప డయినను లేకపోవుట తటస్థించిన పక్ష మున, ప్రార్థన సమాజ నిమిత్తము కట్టఁబడి దాని యుపయ్జోగములో నున్న పడమటిభాగమందలి హాలును దానిపైనున్న మేడయును టౌన్ హాలులో భాగము గా సెంచఁబడి దాని యుపయోగము క్రిందనుంఛఁబడవలెను. ఆప్పడు ప్రార్థన సమాజమందిరపు ట్రస్టీలలోని పెద్దాడ సాంబశివ రావు B A. B.L. గారును, గోటేటి కనక రాజు B A. గారును, ఆ టౌన్ హాలు అడిషనల్ ట్రస్టీలుగాఁ జేర్చుకొనఁబడవలెను. ఒకసారి పోయినతరవాత మరల నెప్పు