పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ ప్రతి.

ఉత్తరము-ఔకాహాలుస్థలము

తూర్పు-నాళము వారియొక్క_యు ముత్తంగి వారియొక్క_యు కాలీస్థలము.

దక్షిణము_రహిమా కాచేగువద్ద నేను కొన్న కాలీస్థలము.

పడమట–దారిత్రింద వదలిపెటఁబడిన సలము.

లేటుబసవరాజు గవ రాజు గారు నాతరపున బౌకాహాలునిమిత్తము తవు=పేర కొన్నట్టియు, ఆయన భార్య తరువాత నా పేరు వ్రాసి యిచ్చినట్టియు, ఈ ప్రతి తూర్పు పడమరలు 27 గజములు, ఉత్తర దక్షిణములు 14 గజ ములు, వెరసి 878 చదరపు గజములు.

మూడవ ప్రతి.

ఉత్తగము-బసవరాజు గన రాజు గారు నానిమిత్తము కొన్న స్థలము.

తూర్పు-ముత్తంగి వారిస్థలము

దకీణము-ముత్తంగి వారియొక్క_యు చాకలివాండ్ర యొక్క_యు స్థలము.

పడమటు_ఖాజీ దాదాసాహేబుగారు మొదలైనవారి కాలీస్థలము.

18 గజములపొడవు సర్వస్వతంత్రములతోను, 18 గజములపొడవు కొన్ని షరతులతోను, రహిమాకా బేగవద్ద నేను కొన్న యీప్రతి తూర్పు పడమరలు 31 గజములు, ఉత్తర దక్షీణములు 18 గజములు, వెరసి 558 చద రపు, గజములు,

నాలన ప్రతి.

ఉత్తరము-ఆనుపత్రి రోడ్డు.

తూర్పు-నాళమువారి స్థలము.

దకీణము-ము _త్తంగివారి స్థలము.