పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

5 _○)息S- స్వి య చ రి త్ర ము ముల ననుసరించి ప్రవ _ర్తించువారగుట. ఆట్లయిన ననుష్టానపరులలో - నొకఁడను. చెన్నపురిరాజధానియందుఁగాని బొంబయి రాజధానియందుఁగాని కాళీఘట్టరాజధానియందుఁగాని భరతఖండమునందలి వుణియే యితర దేశము నందుఁగాని బ్రహ్రసమాజములను "నామమునను ప్రార్థనసమాజములను -333י-סమునను బరగుచున్న సమ స్త్రసమాజములయొక్కయు ముఖ్యసిద్ధాంతములు రెండని చెప్పవచ్చును. ఆందొకటి సర్వలోకాధి పతియైన యీశ్వరుఁడు లాశకైకపిత యన్న విశ్వాసము ; రెండవది జాతివర్ణ మత భేదములు లేక యీశ్వరసృష్టి లాశని వారై న సర్వమానవులును సోదరతుల్యులన్న విశ్వాసము. ఈ రెండును छ* ऽ నష్టానపరుఁడు కాఁగలిగినను కాఁజాలకపోయినను పూర్వో క్తములయిన సమాజములలోఁ జేరిన ప్రతిసామాజికునియొక్కయు పరవుట్లెగావనలు, కేవల శుష్కోపదేశ వునకం"ుఁ గార్యాచరణము శ్లాఘ్యతరమనుట నిర్వివాదాంశము xచా ? తాను జేసిన యుపదేశము తనకే యాచరణమునకుఁ బనికిరానిపక్షమున మత్రియెవ్వరికిఁ బనికివచ్చును? ఆట్టివంచకునిమాటలయం దెవ్వరికి విశ్వాసము కల్వసను ? పరోపదేశ సమయమునం దెల్లవారును పండితులేయయి యనుష్టాన సమయమువచ్చినప్ప డా.పాండిత్యమును మూలఁబెట్టెడి యీ కాలములోఁజెప్పి నటు నడుచుకొనెడు సాహసికుఁడొక్కఁడు కలిగినను, తదితరులు కాకపోయి స్పటికిని, సామాజికులంద ఫైన నాతని గౌరవించి యూదరింపవలయునుగదా? ఆట్టుచేయక వాక్మూరులైనకొందఱు బుద్ధిమంతు లాకార్యశూరులపయి వేగిర ప్టో-ట్రుగలవారనియు దూరాలాr*చన లేనివారనియు దోషారోపణవులుచేయుచు సౌభాత్రమును విడువఁజూచుట ఖోచనీ చి ముగదా ? ఒకవేళ్ల వృద్ధత్వదోష మున మతితప్పి, యన్నిటికి సాహసించి పరలాr*కమునకుఁ బ్రయాణముకట్టుకొని యున్నట్టూహింపఁదగిన నావంటివానివిషయమున నట్టిదోషారోపణము లాక్ర జేళ నంతగా నింద్యములు కాకపోయినను బుద్ధిపటుత్వముగలిగి నిండువయస్సు లాrనుండి విద్యాధిక్యముచే దూరాలోచన గలవారనcదగి యీ లోకముల* చిరకాలము వల్ల నపేక్షించియున్న క్రియాపరులవిషయమున నట్టి యూరోపణ ములు గర్ఘ్యములు కాకపోవునా ? ఓ సోదరులారా ! విూలా, నెవ్వరైననట్టి e>To &- CD