పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూ ఁ డ వ ప్ర కర ణ ము ox3 రించినప్ప డా వెం డుకలను సంగ హించి యప్పటినుండియు దాఁచిపెట్టు కొన్నవానిని నాకీమె పేవుతో బహుమానము చేసెను, ఆబహుమానము నమూల్యమైన তে");) -ক గ్రహించి యిప్పటికిని నాయొద్దఁ 2261e955397্যPC బెట్టు gr నియున్నవాఁడను. 1905.వ సంవత్స త్తరార్ధారంభమునందు సాధారణ బ్రహ్లా సమాజ :૪૭ઈં ప్రచారకులైన చాబూ హేనుచం దసర్కారు గారు రాజమహేంద్రవరము నకు వచ్చిరి. అప్పడు - నాయనతో మాతం డిగారి శ్రాద్ధ కర్మను బాప్త సామూజిక విధులననుసరించి చేయనుద్దేశించుకొన్నట్టును, అప్పటినుండి యను స్థానపరుఁడను Tvc దలఁచుకొన్నట్టును చెప్పితిని, తరువాత రెండు మూఁడు మాసములకు బాపయ్యగారు నాయొద్దకు వచ్చి తాము యజ్ఞోపవీతాదులను విసర్జించి యనుష్టాన [బౌప్త వుతావలంబుఁడయి పితృ శ్రాద్ధమును బ్రౌప్త సిద్ధాంత పద్ధతి ననుసరించి జరపవలెనని యున్నుని నన్నాలాచన యుడిగెను. నేనాయనను బ్రోత్సాహపతిచి నేను భోజనమునకు వచ్చెదననియు శీఘ} కాలములాr*నే నేను కూడ ననుష్టానపరుఁడ నయ్యెద ననియుఁ జెప్పి కల కత్తా నగరమునకు నా మిత్రులయిన పండిత శివనాథశాస్త్రీగారి పేర వ్రాసి శ్రాద్ధకర్షను సౌనే నడక్షి యితరులతోఁ గలిసి సేనక్కడ భోజనము చేసితిని, ఈ విషయమున నాకాయనమార్లర్శకులయిన ందుకుమిక్కి_లి సంతోషించితిని. ఆత్యల్ప -కాలములvశినే పరల*క యాత్రకుఁ బ్రయాణము కట్టుకొనియున్న నాయనుష్టానపరత్వమునలన నా యంతO" తతృ . తప్ప లాకమునకు మేలు కలుగునని భ"వింప లేదు గొని లేఁబాయమువాఁడును, జిరకాలము బ్రతుకవలసిన వాఁడును నిరుపమానసద్వర్లనుఁడును సంస్కారగీక్షాదకుఁడునునయిన బౌప య్యగారీ యనుష్టానపరత్వమువలన పరిశుద్ధాస్తిక మత వ్యాపనమునకును, GᎮ —s' సం; సంస్కారాభివృద్ధికిని విశేష ప్రయోజనము కలుగునని నేను నవి యుంటిని. 1906-వ సంవత్సరము ఫిబ్రవరి సెల 2-వ తేదిని బాపయ్యగారియింట సంస్కార భోజనమొకటి జరిగెను ఆవిందులో కొందఱు బ్రాహ్మణులున,