పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూ ఁ డ వ ప్రు కరణ ము ●ど2 కటరావు పంతులుగారిచ్చిన సభాపతి యంతములలోని మూఁడువేలరూపా యల భాగములవలన వచ్చిన లాభమును, రంగయ్య సెట్టి గారు నెలనెలకిచ్చుచు వచ్చిన పదేసి రూపాయలును చంచాలును గలిసి రు 1500_0_0 లు కాఁగా దానికి నావి రు 500-0-0 లు చేర్చి రెండు వేల రూపాయలను ఆర్బత్తునట్టు కంపెనీలా, వేసతిని. ఈ తోఁట కొనుటకయి యిగా రెండు వేలరూపాయలను తెప్పించితిని. ఇందులో నాకీశ్వరుని సాహాయ్యము స్పష్టముగాఁ 7గానఁబడు చున్నది. ఈ సామ్మ నేను తెప్పించుకొన్నతరువాత శీఘ్రకాలములోనే ఆర్బత్తునట్టుకంపెనీ దివాలాతీసెను. ఈ తోటను గొనవలెనన్న బుద్ధిపట్టి సొమ్మను తీసి యుండకపోయిన పకమున నీ పెద్ద దివాలాలా నా రెండువేల రూపాయలును నష్టమయియుండును. చెన్నపట్టణములో నున్న యిండ్లనిప్పటి కింకను విక్రయింపలేదు. వానివలన నెలకు రు 35_0_0 లు ఆవచ్చు చుండెను ఆయిండ్లనువిక్రయించి వచ్చినధనముతో క్రొత్తగా కొన్నతోటలో వితంతు శరణాలయమును గట్టింపవలెనని నేనుద్దేశించుకొంటిని. వితంతు శరణాలయ సంబంధమున స్థాపిం పఁబడిన బాలి కాసాగ్రళాలల* నలుగురు మాత్రమే منږقانعتئ పెద్దవారు చదువుచుండిరి. పురుషు లనేకులు తమ స్త్రీలను బాఠశాలకుఁ బంపుటకు తమకిష్టమున్నది కాని వారేయింట వంట మొదలయినవి చేయవలసినవారగుటచేత, పాఠశాలకుఁ బోవలసినకాలమువారికి సరిపడకున్న దని నాతోఁ జెప్పిరి. ఆందుచేత వారి యానుకూల్యము నాలా? చిOచి యట్టి இல కోTeఠికయి వూ మేడమివాఁదఁ బ్రత్యేకముగా జనానాతరగతు లను బెట్టి "వారికి "ఫాసే చదువు మొదలయినవి చెప్పచుంటిని. రాజమహేంద్రవరమురాఁగానే నేనారంభించిన రెండవపనిసత్యవాదిని యనుపేరితో ನಿಂಗ್ಲಿపు తెలుఁగు భౌషల * వారపత్రిక నొకదానిని బ్రకటిం పించుటయని యీవఱకే తెలిపియున్నాను. చందాలమూలమున వచ్చినది పోఁగా దాని కయ్యెడు మిగిలిన వ్యయములనన్నిటిని నేనే భరింపవలసినవాఁడ నయితిని. ఈ పత్రిక మాస్వీయ ముద్రాశాలయందే ముద్రింపబడుచువచ్చుట వాస్తవమే cمهد تك Rونكة ك ముద్రాశాలాసేవకులకియ్యవలసిన జీతములు మొదలయి