పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాస్త్రి (ఎన్.ఏ) గారు రాజమహేంద్ర వరనునకువచ్చి నవంబరు నెల 15వ తేదిని నన్నుఁగూర్చి కొంత చెప్పి, పురమందిరములో రాజమహేంద్ర పురవాను లప్పటినుండి నిరాతంకముగా సభలు మొదలయినవి చేసికోనచ్చునని ఫూrషిం చిరి. శ్రగ్రసనా శ్ర శాస్త్రీగా రా దినముననే యొకటియు మఱునాఁ డొకటియు పురవుందిరములో రెం డుప న్యాసములు చేసి పోయిరి, పయి యిరువురు నన్నుఁగూర్చి చెప్పినదానిలో నా స్తోత్రపాఠములు తప్ప విశేషాంశము లేవియం నుండవు గనుక వాని నిచ్చట వివరించుట యనావశ్యకము. 1896వ సంవత్స రాంతముతో పట్టణమందగ నిర్ధాణవిషయమున నేను చేసిన ఋణములన్నియు పూర్ణముగా తీతిపోయినవి. మందిరమునకు నా పేరు పెట్టవలసిన దని కొంద అును, నేనుకూడ ధర్మకర్తగా నుండుట యానళ్యక మని కొందఱును, నాతోఁ జెప్పిరికాని వారి మాటవినక నేను చెన్నపురికి పోవుటకుముందు 1897వ సంవ త్సరము డిసెంబరు నెలలో నే సీక్రింది ని క్షేపపత్రము (Trust deed) ను వ్రాసి లేఖ్యారూఢము చేయించి మందిరమును ధర్మకర్తల కొప్పగించి పోయితిని.

“Rajahmundry Town Hall Trust Deed.

బ్రాహ్మణుఁడను, లేటు కందుకూరి నుబ్బరాయఁడు గారి కుమూరుఁడను, ప్రస్తుతము రాజమహేంద్రవిరము కాలేజిలో ప్రథమ పండితుఁడను, అయిన కందుకూరి వీరేశలింగ వును సేను

1. శ్రీ రాజా కొచ్చెర్లకోట రామచంద్ర వేంకట కృష్ణరావుగారు.

2. ది ఆవలే భిల్" న్యాపతి నుబ్బరావు పంతులు"గారు, B.A., & B.L.

3. నేతి వేంకట సాక్ వుయూజులుగారు.

4. చిత్రపు వేంకటాచలము గారు, B.A., & B.I.

5. గోపిసెట్టి నారాయణస్వామి నాయఁడు గారు, B.A

6. నాళము పద్మనాభము గారు, BA,