పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

σ'8' ο స్వీ య చ రి త్ర ము 1904 వ సంవత్సరము మార్చి నెల కడపట నుపకారవేతనమునొంది పని చాలించుకొన్నతరువాత చెన్నపట్టణములోనేయుండి పనిచేయుదునా స్వస్థ లమయిన రాజమహేంద్రవరమునకుఁబోయి యక్కడపని చేయుదునా యన్న యూలాr*చనతోఁ దొమిదిమాసములు చెన్నపురిలోనే గడపి, జ నభూమియం దలి యభిమానము బలీయమగుటచేత రాజమహేంద్రవరమునకే రావలయునని నిశ్చయించుకొని, యక్కడి ముద్రాయంత్రము మొదలయినవి వెంటఁగొని 1905-వ సంవత్సరప్రారంభముననే రాజమహేంద్రవరమునకు వచ్చిచేరితిని. ఏ డెనిమిది సంవత్సరములు చెన్నపట్టణములోనుండివచ్చుటచేత రాజమహేంద్ర :వరము” Cతవఱకు నాకు ” త్తదిగాక నఁ బడెను.మునుప టివలెనాకుపాఠశాలవిద్యా స్థలసాహాయ్యములేదు. నేనున్న కాలములోనుండిన విద్యాస్థలిప్పడెవ్వరును లేరు; ఉన్నవారు నన్నెఱుఁగని క్రొత్తవారు ; వారు నాబోధనమునువిననివారగుట చేత వారిలాశ సాంఘికసంస్కారోత్సాహము లేదు. పురములోని పెద్దమను త్యలలాశఁగూడ తొంటి సంస్కారోత్సాహము త పోయినది. విద్యాధికులలో హిందూసమాజముయొక్క ప్రాబల్యముచేత రెండు పక్షములేర్పడి సంఘసం స్కారమునం దనాదరముగల వారి సంఖ్యయొక్కువయినది. అందుచేత సంశ త్సరమునకు నాలుగైదురూపాయలచందాకు మాత్రమే రాఁదగిన హిందూసంఘ 730?-,-6 (The Indian Social Reformer) పత్రిక పురమందిరములోని పఠనవుందిరమునకు తెప్పించుటయే నిలుపుచేయఁబడినది. న్యాయవాదులు మొదలైనవారనేకులు నేనెceుగని క్రొత్త వారు, అయినను దేశిరాజు "పెచ. మిత్రులతోనుగలసి పనికిఁబూనితిని, రాజమహేంద్రవరమురాఁగానే నేను మొట్టమొదటచేసిన పని శ్రీవిక్టోరియా బాలికాపాఠశాలయను చేరితో నొr బాలికాపాఠశాలను స్థాపించుట; రెండవపని సత్యవాదినియను పేరితో మార్చి నెల మొదటి తేదినుండి యింషు తెలుగు భాషలలో నొక వారపత్రికను