పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ములను మికిందుతో పంపుచున్నాను. పైని చెప్పఁబడిన రాజమహేంద్ర వరములోని తమ యే జెంట్లవద్ద ఆవుకము నిమిత్తము ఈ సాహుకార్లు తమ కలపనుంచియున్నారు. మి యుత్తరములో నిూరు వివరించినరీతి 15 కఱ్ఱలును మిగా రీ యుత్తరములను చిఱునామా దారులకు పంపినతోడనే మికు లభించునని నవు చున్నాను. రాన్టిలాగోనుండి విూరు మంచికఱ్ఱల నేరుకోవచ్చును. కజ్జలకు న్యాయమైన వెలలను మియొద్దనుండి పుచ్చుకోవలసినదని "నేనును రావుచందర్" గారును దొమ్లుగూడెపు సాహుకారుల నడిగితివిుకాని విూ మంచి పేరు ఎక్కువ దైనందున సాహుకారులు మివద్దనుండి సౌమ్లు పుచ్చుకొనుట కంగి కరింప లేదు. విూరు పూనిన ధర్తకార్యము నిమిత్తమయి తా విూ కలప నిచ్చెద వుని వారు చెప్పచున్నారు. ఈ వ్యవహారములో నెంతమాత్రమును הסהe యధికారము నుపయోగింప లేదని నేను చెప్పఁగలను. మహాజనోపయోగార్థ మయి కట్టఁబడుచున్న పురమందిరము నిమిత్త మయి వారు హృదయపూర్వక నియ్యపూనిన సా యమును నిరాకరించుట గొప్పయమ ర్యాదగా סתודכ3& నుండునని నేను తలచియున్నాను.)

మాకు కావలసినరీతి కఱ్ఱలు వేలొకచోట ಜ"ಆಳಿನಂಜನ "ಸೆ నా కఱ్ఱల నంగీకరింపవలసిన వాఁడ నయితిని. తన యధికారము నెంతమాత్రము నుప యోగింపలేదని నామిత్రుఁడు చెప్పచున్నను, ఆ కలపవర్తకులు తమ తహ శ్ళీలు దారుని జరా.వి యిచ్చియుందురుగాని యూ కఱ్ఱలను నన్ను చూచి యిచ్చి యుండరు. ఇట్లు సాయము చూపిన నా నెయ్యుఁడైన సయ్యదు వజీరుద్దీన్ సా"హేబుగారియెడల నెంతయు కృతజ్ఞడ నయి యుండవలెను. 1890వ సం| అక్టోబరు నెలలో పురమందిరము పూ_యయి యుపయోగమునకు సిద్ధ మయ్యెను. ఆ సెలలో దానిని తెఱచి గృహప్రవేశోత్సవ సమయమునందు Uపను తను చెన్నపురి రాజధానీ రాజకీయశాస్త్ర సాగ్రళాలూr* సంస్కృతోప న్యాసకులుగా నున్న రావుబహద్దరు రంగాచార్యులు (ఎవ్-ఏ) గారు నన్నుఁ గూర్చి యింగ్లీ పున 28వ Tiša Sos యు పన్యాస మిచ్చిరి. అటు తరువాత కలకత్తాలోని సాధారణ బ్రహ్ర్మసమాజ ప్రధానబోధకులైన పండిత శివనాథ