పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

§ _o 3 O స్వి య చ రి త్ర ము తలగొణిగించి వెతలఁ బెట్టఁగ ఁదలంచునింతి సుఖించు నంచేడ్చు నొకఁడు; పసితనంబుననే పెండ్లిపొసఁగకున్నఁ గూఁతు నెట్లమ్లుకొననంచుఁగుందు నొకఁడు $ వీరు పూర్వనాగరికు లౌ పెద్దలిపుడు, దుష్కులాచారరకణాద్యోగు లకట! . ముగఁడుపోయిన భౌవు మరలఁ బెండ్లాడుచో సౌత్తు దక్క-దటంచు సోలు (నొకఁడు; పతిపోయిన యువతి పరిణీతయైనచోఁ బనికత్తె లేదంచు వనరునొకఁడు; ధవుఁ బాయు కాంత యుద్వాహంబునాడుచో జారత్వమెట్లంచుసణుగు (నొకఁడు 3. భర్తృహీనాంగనభర్త గైకొన్నచోవ్రతము లడఁగనంచుఁగొతుకునొకఁడు; మృతపతికసా ధ్విగాశిశు మేధయాగ, మూలదక్షిణపోనంచుమూల్టు నొకఁడు; వీరు పూర్వనాగరికు లౌపెద్దలిపుడు, దుష్కులాచార రకణి"ద్యోగులకట! § సీ. నీరజాకీ చదువు నేర్చుచో నరమాంస མི9l s యంబెట్లంచు వెeeచునో"కcడు; వూనవతి విదుపియైనచో వెళ్లినోములపట్టు ఔట్టంచుఁబొక్కునొకఁడు ; కమలాకి సద్విద్యకఱచుచొ నను దేవునిగనెంచు టెట్లంచుఁబొగులునొకఁడు ఫికవాణి పాండితి బెరయనిచో దెబృలుపడుట యెట్లంచును బనువునొకఁడు; హంసయాన విద్యావతియ య్యెనేని, బ్రతిమలనుగొ ల్చు టెట్లంచుఁబదరు (నొకఁడు 5 వీరు పూర్వనాగరికులౌ పెద్దలిఫుడు, దుష్కులాచార రకణోద్యోగులకట! సీ. తరవాణి ముందుగాఁద్రాగి శ్రాద్ధము పెట్టి నిష్టాపరులమంచు నిక్కు_వారు, సంధ్యవార్వక చల్టిసాపాటుగావించి ぎ పులమటంచుఁగవియు వారు, కల్టసంద్రములాది పేల్లెన్నోవల్లించి శాశ్రవే త్తలమంచుఁ జాటు వారసు కల్లుకంపడఁగంగఁ బెల్లుచుట్టలు ত" యాహితాగ్నులమంచు నడరువారు, న్యాయసభలందుఁద ప్పసాక్యంబు లిచ్చి శిష్టజనవరిష్టలమంచుఁజెలఁగువారు P ురు పర్వనాగరికు లౌపెద్దలిఫుడు, దుష్కులాచారరకణాద్యోగ లకట!