పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

_9_O_9) స్వి య చ రి رق ము రాజూరావు మోహన రాయల చరిత్రమును బహుసంవత్సరముల క్రిందట నారంభించి కొంతవఱకు వ్రాసి విడిచిపెట్టితిని. ఈశ్వరానుగ్రహము వలన దానినిగూడ ముగించి ప్రకటింపఁ గలుగుదునేమో ! సత్యవాదినిలోఁ బ్రక టించిన కొన్ని యు పన్యాసములను, ఆ దై తవుత సంగ్రహమును, విశిష్టాద్వైత మతసంగ్రహమును, ద్వైతమత సంగ్రహ మును, జేర్చికూర్చి సత్యవాదిని యను పేరితో 64 పుటలుగల గంథమును నూతనముగాఁ బ్రకటించితిని. I892_న సంవత్సరమునం దింగ్లీ పులా గోల్లుసి త్తను కవీశ్వరుఁడు రచించిన ఁ మార్గస్థుఁడు ' అను పద్యకావ్యమును ఫేలాసమన -నావు ముతోఁ బద్యరూపమునఁ దెనిఁగించితిని. ఆచారవ్యవహారములును చేరులును చేశములను మనవారికి వింతగాఁగనఁ బడును గాన కేవల మూలార్థాను సారవు గా భాషాంతరీకరింపఁబడిన పాశ్చాత్య గ్రంథములు మనవారికంతగా రుచిం పకపోవచ్చును. భాషాంతరము సుగమముగాను మనోహరముగాను నున్న など、) ప్రకటింపఁబడిన -కాలమునందు మహామహోపాధ్యాయ కొక్కొ_ండ ずo కటరత్నము పంతులవారు మొదలయినవారు శ్లాఘించిరిగాని దానిని గొని చదువు మహాజనుల సంఖ్యనుబట్టి మనవారంతగా నాదరించిరని నేను భౌవిం పను. పథికవిలాసములోని కొన్ని పద్యముల నిందుదాసూరించుచున్నాను. వు. ఘన లోభౌత్తకుఁ డొంటిగాఁ దనధనాగారంబుదర్శించి, యో లినిగూర్చుండి ధనంబుఁబలఅునుదాలెక్కించి, లెక్కి_ంచి, యా ధనముల్కసప ్సలుకుప్పలై కడుఁబ్రమోదంబియ్య, నుప్పొంగుఁ ; ద ధ్ధనరాసు లతిచాలనంచుఁ బిదపందాఁబుచ్చు నిట్టూర్పులన్. వు. నడిచెన్ హెచ్చుగ దక్షిణానిలను కన్నం జంచలంబై 3。 న్వడి వాణిజ్యము వేఱుతీరములకున్ నౌకాళితో*నంతట కౌ; కడకుం శారులులేనియూళ్లు, భటశూన్యప్రప్రభూత్తంసముల్ y కడవం"గా సిరి తెచ్చిపెట్టినది యెల్లంబోయె నిశ్శేషమై,