పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

9 OS- స్వీయ చ రి త్ర ము దేవతలకు చవిచూపిస్తే 'రేపటినుంచి దేవతలంతాకల్లంగళ్ల కాడనేవుంటూరు. సోమరసమే మెచ్చుకునేవారు మధురసం రుచి మరిగితే మళ్లీవదిలిపెడుతారా? నేను వెనుక యజ్ఞం చేసినప్పడు సోమి జేవితో*గలిసి సోమరసం కొంచెం పా నంచేసి చప్ప గాయేడిసిన ఫ్లే వుండేటప్పటికి తుపుక్కున ఆధ్వర్యుడి మొఖం మిదవు వేసినాను. తరువాత శాక్తేయం లాrశీ ప్రవేశించి కల్లు వక్కసారి చవిచూ చినతరువాత అప్పటినుంచీ మళ్లీవదలడంలేదు. దాని మహిమ మహాదొడ్డది. విూరు సేవించవలెను. శని_ఆలాగయితే దేవతా నివేదనకు తీసుకురండి. మద్య—అయ్యా ! నేను కృతాస్థళ్నీ అయినాను. నేను తాగ7గా మిగిలింది కల్లు ముంతలో సగంవున్నది ఆది దేవతానివేచన చేసుకుంటాను. ఆది యొంగిలిదని దేవరవారు సందేహపడవలసిన పని లేదు. మూడు విధాల పానా లలాగో జేనిక్షీ వుచ్చిష్టం లేదు. . (అనికల్లు ముంతచేతికిచ్చుచు)ఒసురాదేవీ!ఆమ్మ - כ"ד) (يتم العاT T వారూ ! తల్లీ! నీ వీ దేవుడి హృదయంలో చొచ్చి నీ మహిమ చూపించి భక్తుడికి వరాలు యిచ్చేటట్టు చెయ్యవలెను. నీకు మొక్కు తాను. -నేను గ్రోగోరేవరవులూ CO )מר నన్ను యీ దేవుడు కల్లు సముద్రంకాడ పడ వెయ్యవలెను. నేను యెన్ని దేశాలు తిరిగినా పురాణాలలో సేకాని కల్ల సముద్రంయొక్కడా కనపడనం డావున్నది. నాకు కల్లు సముదంయొవడు చూపితే నాపాలికత డే దేవుడు. శని —(పుచ్చుకొనికి )סאני [T] ত") రుచిదివ్యంగా నున్నది. మద్య-కొంచేంసేఫు తాళితే తల కిక్కి నురీదిన్యంగావుంటుంది. సుర యొక్క మహిమ సురలకైనా ל: " ו ויח 3:ט%3אo 698( )לא"ל: వెయ్యేళ్లు తపస్సు చేసిన యోగులకైనా సాధ్యంకాని ఆదై తిసిద్ధి సs,_నిముషంలో ఆవుతుంది. అప్పడు ద్వంద్వాలు యేవిూవుండవు. బ్రహ్మానందం కలుగుతుంది. మురికికా లువలు హంసతూలికా తల్పాలవుతవి. ಬು విప్పి వేసుకున్నా కట్టుకున్నా వక్కలేు లాగువుంటుంది. ಬಟ್ಟಿ విడిపోయి దిగంబరినై నేను మొన్న మురికి కాల్వలాశపడి వీధి పక్కను సురాపాన మహిమచేత బ్రహ్మానందం అనుభవిస్తూ