పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

5 స్వి య చ రి త్ర ము كحالاموس క, సుందరబహురసపుష్టి న మందానందంబు బుధులవుదికిడ దేనికొ ఛందోబద్ధంబగు పద బృందాటోపంబు తాఁగవిత్వంబగునే ? క. రసవులు"కావే ప్రాణము లసవూన కవిత్వకాంత వనీస్థలిలో రసహినమైనకవితకుఁ | బొసంగించునలంకృతి శవమునకెడు తొడపౌ. క. విను ఛందోబద్ధంబను | ఘనకారణముననె బ్రతుకుఁగననగనేనికా తనువది వదలివెసంజ ! క్కనిమృతినొందుటయె లెస్సకవితాసతికిన్. క. కవితాసతి జీవకళ్లకా | శ్రవణాత్సవభాషణంబుసలిపెడునట్లుం డవలెం"గాక యొకప్పడు I శవమువలె న్నిబ్రితవలెఁ జనదుండంగన్. సరస్వతీ నారదవిలాపము, నారదుఁడు తనతల్లియైన సరస్వతియొక్క యప్పటిరూపమునుజూచి యానవాలు పట్టలేకకారణమడుగగా నామెతనదుర వస్థచెప్పకొనివిలపించిన ట్లున్నయు త్తరప్రతు $ త్తరరూపమైన సంవాదగ్రంభము oපුංක්එක්ෆ "మొదటి మూఁడుపద్యములును సరస్వతిచేత నారదునితోఁ జెప్పఁ బడినవి. ఇందలి మూఁడవ పద్యమునందలి తలకట్టు, పాదవులు, ప్రాసము లు, బెండుపల్కలు, ఖడ్లచక్రాదులు, వర్ణములు, అను పదములలో శ్లేషము s") ☾Ꮷ )כחר లున్నవి. తలకట్టనఁగా శిరోబంధనములు, ఆకారములు ; సాదవులనఁగా కాళ్లు, పద్యచతుర్థభాగములు ; ప్రాసములనఁగా ఈ టెలు, పద్య ద్వితీయా కరములు ; బెండు పల్కులనఁ గా జీలుగు బెండుముక్కలు, నిస్సారపదములు; ఖడ్లచక్రాదులనగా కత్తులు చక్రములు మొదలైన యూయుధములు, ఖడ్ల చక్రాదిబంధములు ; వర్ణములనఁగా (మొగము) వన్నెలు 2 ఆకరములు, హాస్యసంజీవని యొక్క మొదటి రెండవ మూఁడవభౌగములు, వివేక వర్ధనియొక్క- ప్రథమ ద్వితీయ తృతీయభాగములు, ఉపన్యాసమంజరి, అను నవి నేను పత్రికలకప్పడప్పడు హాస్యరస ప్రధానములుగాను వివిథవిషయ వివరణవులు గాను నీతివుత ధర్మబోధకములుగాను వ్రాసిన వ్యాసములెత్తి ప్రత్యేకముగా ముద్రింపఁబడిన పుస్తకములు. ఇందుఁ బ్రకటింపఁబడినవి. గా నేను వ్రాసిన హాస్యసంభాషణములును వ్యాసములును నీతి ధర్మ విలేఖ