పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

- ΦΟ Ο స్వీయ చ రి త్ర ము చంద్రికాపరిణయమునందు రేఫఱకారములకుఁ బ్రాసమైత్రి చేసియున్నాఁడు. రేఫఱకారమైత్రికూడదని పూర్వకాలమునందు కొందతి మతమైనను కూడు ననియుఁ బలువురవుతమైయున్నది. భారతాదుల నామూలాగ్రముగాఁ బరి శోధించి యుభయభాషలయందును సర్వతోముఖపాండిత్యము గలవారయిన బమ్పైరపోతన, పిల్లలమట్టి పినవీరభద్రుఁడు, పింగళి సూరన, ఆలసాని పెద్దన మొదలైనతోంటికవు లనేకసలు రేఫఱకారమైత్రినంగీకరించినపకమువారు. i "El కవిత్రయము వారొక్క పదములోని యొకక్కరమునే యొకప్పడు రేఫమును గాను మఱియొకప్పడు శకట రేఫము ను గాను ప్రయోగించుటచేతనే వారికా భేదమంత సవుతము కాదని స్పష్టపడుచుండ లేదా ? ఆప్పకవి మొదలైనవారీ ద్విరూపములను నడుమఁ దెచ్చి పెట్టినారు, మతియొక హల్లుతోఁజేరియన్న ప్పడు బండితా రేఫముతో యతిప్రాసములందు మైత్రి చెందుచుండఁ గా, రేఫము సవర్ణములు గాని బుకారముతోగోను లకారముతోగోను మహాకవి ప్రయోగములయందు యతిప్రాసల మైత్రిని బొందుచుండఁగా, సవర్ణమయిన బండితాతో నేల మైత్రి చెందరాదో తెలియరాదు. అనావశ్యకములైన నిర్బంధములను డీసివేసి భాషను సుసాధ్యముచేయుట పరమ ప్రయోజనకర మగుటచేతను, రేఫఱకార భేదము వలన భౌపకొక ప్రయోజనము కలుగకుండుట చేతను, పూర్వకవులనేకులు వాని మైత్రి నంగీకరించియుండుటచేతను, మన పండితులు దుర్గాహ్యమయిన యీ భేదమును బాటింపక భాష చిక్కుకొంత వదల్పసవ్రుతింతురని నమ్ముచున్నాను.పదములు రేఫభేదమును గలిగియున్నచో నర్థభేదముకూడఁగలిగియుండు నందు రేమో. మనలక్షణవేత్తలు చేసిన నిర్ణయ మునుబట్టియే యెన్ని పదములు సమానార్థములుగలవే యుభయు రేఫములుగా నుండలేదు ? ఆర్ధభేదమును నిర్ణయించుటకుఁ బ్రకరణ సాహచర్యాదులు సాధ నవులు"గొని వ్రాయఁబడిన రూపము"గాదు.' నడుమ విడువఁబడిన భౌగములో రేఫఱకారములకుఁ గ విజనాశ్రయము నందు యతిప్రాసమై త్రి చెప్పఁబడెననియు, శారదాదర్పణమునందు యతి