పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

_○○いす స్వీయ చ రి త్ర ము జీవితములను మొదట వ్రాసిన గురజాడ శ్రీరామమూ పంతులుగారు మొద లైనవారు కొందఱటు తరువాత సహితము వారిరువురును సమకాలికులని సాధిం చుటకయి హేత్వాభాసములను కల్పించి కొంతకాలము పెనఁగులాడిరి. కాని కడపట కార్యములేదని తవువాదము నుజ్జగించి యూరకుండవలసిన వారయిరి. లాvశికవు సామాన్యముగా సత్యము తెలిసిన తరువాత సహితము తనతో`ంటి యభిప్రాయమును మార్చుకొనుట కొక పట్టున నిష్టపడదుగదా ! నన్నయభట్టీయమని సాధారణవాూ గాఁ జెప్పఁబడెడు ప్రక్రియాకౌముది నన్నయ భట్టకృతముకాదనియు, తనపు స్తకమునకు వ్యాప్తియు గౌరవమును గలుగుటకయి బాలసరస్వతియో వుతియొకరో రచించి నన్నయభట్టునకు కర్తృ త్వము నారోపించిరనియు, నేను హేతు పూర్వకముగా నాకవులచరిత్రమునందు వ్రాసితిని. దాని నంగీకరింపక నాయభిప్రాయమును పూర్వపకము చేయుట కయి కొందఱు వృత్తాంత పత్రికలలో ఖండనములు వ్రాయcబ్రయత్నించిరి. వారి పూర్వపకములకు నేను చెప్పిన సమాధానములు విన్న పిమ్మట వారిలో ననేకులు తమయభిప్రాయములు మార్చుకొనిరి. ఆట్టివారిలో నొక్కరైన గుర జూడ శ్రీరామమూ _ర్తి పంతులుగారొక సందర్భమున నాసిద్ధాంతము నంగీకరిం చుచు వ్రాసినప్ప డముద్రిత గ్రంథచింతామణి పత్రికాధిపతులైన పూండ్ల రామకృష్ణయ్యగారు మనవాదమును నిలువఁబెట్టవలసిన మిరేయిట్టు ప్రతిపడు లలోఁ జేరినఁ జెప్పవలసినదే మున్న దని వ్రాసిరి. మనలాగో ననేకులకు తమవాద ము గెలువవలె నన్నయభిలాష మేకాని సత్యమును గ్రహింపవలె నన్నయభి లాపములేదు. తానుపట్టిన grడికి మూఁడేకాళ్లను వారితో*వాదించి వారి నెవ్వ రొప్పింపఁ గలుగుదురు? ఇప్పడధిక సంఖ్యాకు లీవిషయమున నాయభిప్రాయ ముతోనే యేకీ భవించుచున్నట్టు కనఁబడుచున్నారు. యతిప్రాసములయందు రేఫఱకారమైత్రినిగూర్చి కూడ బమ్లెరపోత చరిత్రమునందు విశేషముగా వివాదము చేయఁబడినది. నేను నాప్టు స్తక دجج مoT" ములయOదు రేఫఱకారమైత్రి చేసిన వాఁడను కాకపోయినను, ఈ భేదము. w"బ కనావశ్యకమనియు పూర్వమునండీ భేదములేక నడుమ తెచ్చి పెట్టబడిన