పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

f & ఫో .ൗ oൽ స్వి య చ రి لت ము పోయెను. కజ్ఞలు పుచ్చుకొనివచ్చిన యిద్దఱుమనుష్యులయొక్క- యుద్దేశమేమో విూరూహించి తెలిసికోవచ్చును. గతదినము నందక్కడనే యొకమార్థస్థని గొట్టి "వా రాత్రని సొత్తును పోఁచుకొనిపోయి8. కుక్క యాదొంగలు వచ్చు చుండుటచూచియో, ఆదిదొంగలు కొల్లైడు స్థలమనియెఱిఁగియో, పూర్వయజ మానుని రక్షణము కొఱకు వచ్చియుండును. కుక్క యొక్క విశ్వాస మెంతయైన శ్లాఘనీయముకదా ! " ప్రకృతి శాస్త్రవిషయకములైన గ్రంథములలోఁ బదార్థవివేచక శ్చాత్ర వును, భౌతిక భూగోళశా,త్రమును, -నేను గొంతవఱకుఁ జేసితిని"గాని వానిని చేయలేదు. సంగ్రహ వ్యాకరణము, కావ్యసంగ్రహము, ఆలంకార సంగ్ర סהטO: హము, ఆంధ్రతర్కసంగ్రహము, ఆ నెడు నేను రచించిన గ్రంథములు శాశ్ర సంబంధములైన వేకాని ప్రకృతిశాస్త్రములతో సంబంధించినవి కావు. నేను చేసిన UK ంభములలో నెల్ల నాంధ్రకవుల చరిత్రము ప్రధానమైన దని చెప్పవచ్చును. దీనియొక్క ప్రథమభాగమును నేను 1887 వ సంవత్సరము నందుఁ బ్రకటించితిని, ఈప్రథమ భాగము పూర్వకవులను గూర్చినది. హూణ శకము 1450_వ సంవత్సరమువఱకును గలకవులు పూర్వకవులనియు, 1450_న సంవత్సరమునకుఁదరువాతను 1650 వ సంవత్సరమువఱకును గల కవులు మధ్య కవులనియు, 1850 వ సంవత్సరమునకుఁ దరువాత నున్న వారాధునిక కవులని యు, నేను సంకేతమేర్పఱుచుకొంటిని. రెండవభాగము మధ్యకవులను గూర్చి నది. మూఁడవభాగ మాధునికకవులను గూర్చినది. ఈమూఁడు భౌగముల యందును జెప్పఁబడిన కవులసంఖ్య యిన్నూటికంటె హెచ్చు గానున్నది. పూర్వ కాలమునుండియం వున దేశములోఁ జరి త్రములను వ్రాసెడి యాచారమంతగా లేదు. ఆందుచేత కవుల చరిత్రమును వ్రాయుటయెంతో కష్టసాధ్యమయ్యెను. ఎవ్వరో నలుగురైదుగురుతప్ప కవులెవ్వరును. దమవంశ వర్ణనములలో దావు పుట్టినకాలమునైనను దెలుపుకొనలేదు. గ్రంథ రచన చేసిన కాలమునంతకు ముందే తెలుపుకొన లేదు. గ్రంథకర్త లనేకులు తమ UK ంధములను రాజులు మొదలైన వారికంకితము చేసియుండుటచేత రాజులకాలవును గనుఁ