పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రె 0 డ వ ప్ర) క ర ణ ము ౧;~F వలసిన దేదియు లేదనియు దురభిప్రాయము బలపడనారంభించినది మొదలు శాక్రజ్ఞానమంతకంతకు వృద్ధినొందక క్రమక్రమముగా క్షీణదశకువచ్చుచుఁదుద క్రిపటిహీనస్థితికి వచ్చినది. ఈ నడిమి కాలములో నొక్క భాస్కరాచార్యుఁడు దక్క. చక్క-ని సిద్ధాంతగ్ర ంధములను రచియించినవారెవ్వరును কর্তত"3. ఈ భాస్కరాచార్యుడు తాను రచించిన సిద్ధాంతశిరోమణియను జ్యోతిశ్ళా శ్రీమునందలి గోళాధ్యాయములోఁ దాను జనన మొందిన శక సంవత్సరము 1086 అనియు, గ్రంథరచన చేసినది తనముప్పదియాఱవయేటననియుఁ జెప్ప కొనియున్నాఁడు. యూరపుఖండములో 1548–వ సంవత్సరమునందుఁ කත් లోకగతుఁడయిన కోపర్నికస్సను జర్షను పండితుఁడు సయు క్తికముగా స్థాపించువఱకును భూభ్రమణసిద్ధాంతము వ్యాపింపలేదు. ఈ భరతఖండములాగఁ గ్రీస్తుశకమున నైదవశతాబ్దములోనుండిన యార్యభట్టాచార్యులవారు వరాహe మిహిరునకుఁ బూర్వమునందే భూభ్రమణ సిద్ధాంతమును బోధించిరి. కాని యది ప్రబలక మధ్యగా భూమి స్థిరముగానుండి దానిచుట్టును సూర్య చంద్ర నకు తాదులు తిరుగుచున్నవన్న యపసిద్ధాం తమే నేఁటివఱకును వ్యాపించియున్నది, మనపూర్వులకు గ్రహాదుల Kతులు తెలియును"గాని గ్రహములకును భూమికిని Kల దూరములు సరిగాఁ దెలియవు. ఆకాలమునందు సహితము నళికాది యంత్రము లేవో కొన్నియున్నను గ్రహ వేధకయి యిప్పడున్న దూరదర్శక యంత్రాదులప్పడు లేనందున నిప్పడు తెలిసికొన్న యనేకాంశములు వారి కప్పడు తెలియుట యసాధ్యమయ్యెను. ఈగ్రంథమును రచించుటకయి నేనింగ్లీషుభాషలోనున్నకొన్ని జ్యేతిష గ్రంథములను జదువుటయేకాక సంస్కృతభాషలోనున్న సూర్య సిద్ధాంతము; సిద్ధాంతశిరోమణి, పంచసిద్ధాంతిక, "వెుదలయిన సిద్ధాంత గ్రంథములను సహితము చదివితిని. మనలvశిని తెలిసినవారి సాయమువలన రాత్రుల గ్రహములు నక్సత్ర ములు మొదలయిన వానిని జూచి వాని స్థానములను రూపములను గ్రహించి తిని. నేను చెన్నపురికిఁబోయి యుండినప్ప డచ్చటి నక్సత్రశాలాధికారుల సాహా య్యమువలన పగలు శని (గహాదులను శని గ్ర హముయొక్క యుంగరములను