పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రె o శస్త్ర న $ 6 сә $боз OF-3 いツ మనుష్యులయొక్క హృదయ శ్వాసకోశాదులను బరీక్షించి చూచుటయెక్కు-వ యుపయోగకరమని భావించి శవ పరీక్షనిమిత్తమయి క్రొత్తశవము వచ్చి నప్పడు నాకు వర్తమానముచేసి నాయెదుట కోసి చూపించునట్లు వైద్యశాలా ధికారులతో నేర్పాటుచేసితిని. వారొకసారి నన్ను పిలిపించి శవమును నా యెదుట కోయ నారంభింపఁగా నేను చూడలేక కన్నులు దిరిగి లాr*పలినుండి వికారమువచ్చి మూర్ఛపోయితిని, వారప్పడు నా మొగముమింద చల్ల నీళ్లు కొట్టి నన్నీవలకుఁ గొనివచ్చి తెలివివచ్చిన తరువాత నింటికిఁబంపివేసరి. నేనటు తరువాత మనుష్య హృదయాది శోధనమునకయి మరలఁ బ్రయత్నింపలేదు. ఈ పుస్తకమునకయి కావలసిన చిత్రరూపములను విశేష ధనవ్యయముచేసి యినువది రెంటిని కలకత్తాలో కఱ్ఱమినాఁదఁ జెక్కించి తెప్పించి యుపయోగించి తిని. మొదటి కూర్పంతయు నాలుగు సంవత్సరములలో న్యయమగుటచూడఁ నాంధ్రదేశస్థులు నా పుస్తకము నాదరించిన కనఁబడుచున్నది. రెండవ סיד కూర్పునందు బదు"నేనును, మూఁడన కూర్పునంగుఁబదు నాఱును, క్రొత్తపట ము లింగ్లండులోఁ జేయించి తెప్పించి చేర్చి, కొన్ని క్రొత్తవిషయములనుమార్పు లను బుస్తకమునందుఁ బొందుపఱిచితిని. ఇప్పటిది నాలవకూర్పు, పుస్తక మును విద్యార్థులును వైద్యులును మహాజనులునుగూడఁ దెప్పించుకొని చదువు చున్నారు. దీనిని జదువఁ దటస్థించిన వారందఱును గీనిమివాఁద వుంచి యఖి ప్రాయముఆ నిచ్చియున్నారు. దీని మొదటికూర్పు పంపఁబడినప్పడు బందరు నందుఁ బ్రకటింపఁబడుచుండిన : హిందూదేశాభిమాని" పత్రికాధిపతులు 1గి89-న సంవత్సరము ఏప్రిల్ 6-వ తేది పత్రిక యందిట్లు వ్రాసిరి : “Mr Kandukuri Veerasalingam Pantulu, the Senior Pundit of the Government College, Rajahmundry, has published a free Translation of Professor Huxley's Phisiology, a copy of which we have received just now. From the preface of the book we learn that the Pandit has taken great pains in going through all the books relating to the subject both English and Telugu, such as Anatomy, Susruta, 13