పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రెం డ వ ప్రు క ర ణ ము )ה"הטר కన్న పిమ్లటఁగూడఁ X2釜K ండ్లకోరి ్స చన్నులపాలిచ్చి సతతంబుఁ బ్రోచి యుయ్యెలలోనుంచి యూఁచి లాలించి యొయ్యెడ నొక్కింత యేడ్చినఁగాని పరుగెత్తుకొనివచ్చి పాటలుపాడి యురమునఁ జేరిచి యోదార్చిపిదప ననుఁగన్నతల్లి ! యో నాచిన్ని పాప! యనిపిల్చుచును జెక్క లాస్యంబు నోరు ముద్దాడి శిరమును మూర్కొని యవలఁ దద్దయుఁ బేమంబు దైవారఁగాను మునుeSY* మ్మమినాఁదను బుజములవిూఁద వెనుకతట్టునను వేడ్క పెూయుచును నవ్వించి యాడించి నయముచూపుచును బవ్వళించిన యట్టి పట్టుననైన నేమఱియుండక యొడ నెడవచ్చి సేమంబుతోనుంటఁ జేరిచూచుచును దనకిష్టమైనట్టిదానినిగూడఁ దన ప్రాణసమముగ దాఁచిపెట్టుచును దేహముననొకింత్ర తెవులుచూపట్ట నాహారనిద్రల నవలఁబోఁద్రోచి పరితాప మొుందుచు బహువిధంబులను సరసఁబాయకయు పచారము ల్చేసి కాయముస్వస్థతగాంచినదాక హాయిగానుండక యటవుటించుచును మన బాగెయెప్పడువుదిని గాంకించి చనవనబలిమిని సమయోచితముగ మంచిబుద్ధులు నేర్పి మనవర్తనమునఁ గొంచెమేనియు నిలఁగొదవలేకుండ వర్తించునటుచేయ వడిఁబాటుపడుచుఁ గీర్తికెక్కెడుమూత కేవలమిలను మనపాలిఁటికి వేల్పె మాటలేమిటికి ? మనమామె మాటను మతితప్పఁదగదు; భయభక్తులనుజూపి భజియింపవలయు దయతో డఁజూచుచుఁదల్లి నెల్లపుడు 5 మనమూలమున నా మెమదినొచ్చెనేని మనకదిద్రేయస్సుమహిఁగాదుసుమ్మ. 왔) తృ పూ జ ద్వి. కడు.హర్షమిడఁద ಲ್ಲಿ× ర్భంబునందుఁ బడినది మొదలు గాబహుకష్టపడుచు వునపోషణ మెతనమనసులోనుంచి ధనము ధాన్యంబును దక్కు-వస్తువులు ముందుగా మందిరమునఁగూడఁబెట్టి మందులు వూకులు మతిసిద్ధపతిచి యెపుడుపుట్టుదు మొయంచెదురుచూచుచును గృపమిఱఁగోరుచుఁగీడు రాకుండ మనముపుట్టిన వెన్కమనకెందులోను నణుమాత్రమునులోప మగపడకుండ వేయికన్నులతో డ"వెలయఁజూచుచును హాయిగాఁబెరుగుట"కా త్తఁబొంగుచును