పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రె 0 డ వ ప్ర, క ర ణ ము ○ 22 ఉ. గోపకులార ! చింతపడకుం డణుమాత్రము మిూరు దీనికిన్; తూపు లవెన్ని విూయొడల దూ79నో వానికి నూలు రెట్లుగాఁ దూపులు వాని జేహమున దూర్చెదఁ గా ర్చెద నెత్రుశేరులన్o బాపెద విూపరాభవము, పంపెద నంతకు చెంతకు నిపున్ H రాజవహేంద్రవరమునందలి నాటకోజ్జీవకసమాజమువారు ప్రయోగిం చుటకయి హరిశ్చంద్రోపాఖ్యానమును నాటకరూపముగా కథను మూర్పక వ్రాసియిండనికోరగా వారికోరికననుసరించి 1886_వ సంవత్సరమునందు రెండు మూఁడు వారములలో నాలుగంకములు రచించితిని"గాని వారప్పడు దానిని బ్రదర్శించుటకు వలను పడనందున నంతటితో నిలిపితిని. తరువాత కాకినాడ లోని యొకనాటక సమాజము వారు దానిని తామూడుటకయి పూర్తిచేసి యిండని యడుగc"గా వారవుదినములలోcబంచవూంకమునుగూడ ఁజేసియిచ్చితిని. "వారస దానినాడినప్పడు విశాలమైన నాటకశాలయంతయు చూడవచ్చిన జనులతోఁ గ్రిక్కితిసిపోయెను. చూచినవారందఱును నాటకమును బహువిధముల శ్లాఘిం చిరి. ఈ నాటకమును నేను మొదట వివేకవర్ధనిలోఁ బ్రకటించి 1889–4 సంవత్సరమునందు పుస్తకరూపమున ముదింపించితిని. ఈ పుస్తకము వార్తా పత్రికలలోఁ బ్రశంసింపఁబడినది. హరిశ్చంద్ర కథ సర్వజనప్రియమైనదిగానఁ బత్రికాధిపతులు గాక తదితరులునుగొందఱు దీనివిషయమయి పత్రికలకు వ్రాయం జొచ్చిరి. ఆట్టివారిలోఁ గొందఱు నాపుస్తకమును బ్రశంసించుటతోఁ దృప్తి నొందక, పోలికలకు దిగి నాపుస్తకమును శంకరకవి దానితోఁబోల్చి, నాచే శ్రేవ్ల మైనదని బోలివూలిన వాదములలోఁ బ్రవేశించిరి. ఒకపక్షమువారు చంద్రము తిని విక్రయింప cజూపినప్పడు శంకరక విచెప్పిన à. నిద్దంపు నునుమించుటద్దంబుఁ బ్రహసించు ముఖవుండలముగల మోహనాంగి 「おき)23 మిశేకుల విభ్రమంబుల గెల్చు కన్నులుగల కలకంఠకంఠిఁ బూవుగత్తులతో ఁడఁ బోరాడనోపు వక్షోజముల్ల ల మృగరాజమధ్యఁ గొదమతుమైదలకుఁ గొదఫుటింపఁగఁజాలు కుంతలంబులుగల గురునితంబఁ బచ్చిపగ డంపుదీఁగ కు హెచ్చుఁజూపు | కెంపువా తెఱగల రాజకీరవాణిఁ బ్రణుతిఁగాంచిన నాపాలిభాగ$లక్మీ! విక్రయించెదఁగొనరయ్య వేగవచ్చి, ఆనుపద్యమును, ఆసందర్భమున నేనుజెప్పిన