పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

○S三_CT స్వీయ చ రి త్ర ము కంటెఁ బెక్కువుడుంగులు మిన్నగానున్నది. ఆందుచేత వీర లలవాటువలనఁ గ్రమక్రమముగా వృద్ధినొందుచున్నట్టు తోఁచుచున్నది. కాఁబట్టి ఫీ8ంత్రటితో" - నిరుత్సాహులు గాక, మఱియుఁ దెలుఁగున వచన కావ్యములను వ్రాయఁ బ్రయత్నింతురని ਾ8 నత్యంతముఁ బ్రార్ధించుచున్నాను. పండినవృక మున “ਤੂੰ తాతి దెబ్బ లన్నట్టు, పుస్తకముల వ్రాయువారికే విమర్శనములను రాళ్ళు తాఁకును. అయిన నవి మొదలఁ గొంతనొప్పి గలిగించియు గ్రంథ కర్తను గాలక్రమమున గట్టివానింగావించుటయేకాక యాతని మహోన్నతుఁజేసి విమ ర్శనములగతి కందనివానిగాఁజేయును.” ఆనునిట్టి వాక్యములతో విమర్శన మును ముగించితిని. తప్పలకేమి యెన్నియైనను పట్టవచ్చును. లోకములో నెన్వరసను సర్వ్యలు కాఁజాలరు. ఎంతటి విద్వాంసులు చేసినపుస్తకముల లాగోను తప్పలుండవచ్చును. వెదకి విమర్శించువారసన్నచో నాపుస్తకముల లాశను తెలిసియు తెలియకయుఁ జేసినతప్పలు కుప్పలుగానుండవచ్చును. తప్పలెన్నువారు తండో*పతండంబు లుర్విజనులకెల్లనుండుఁదప్ప, తప్పలెన్ను వారు తమతప్ప లెఱుఁగరు” అన్న వేమనయొక్క సత్యోక్తియందఱు నెఱిఁ గినదేకదా ? కొందతి కవిత్వము కఠినము గాను శ్రుతికటువుగాను నుండవ చ్చును ; కొందతిది మృదువుగాను శ్రాన్యముగాను నుండవచ్చును. పంతుల వారిటీవలఁజేసిన కావ్యములలో తమ స్వభి సపదాన్వయ కాఠిన్యమునుమాని తొంటియభిప్రాయము నూpుటచేతఁగాఁ బోలును సాధ్యమైనంతవఱకు మృదుపదఘటితమయిన సులభశైలి ననుసరించుచువచ్చిరి. వార్తాపత్రికలను Хуг&с Ж. ఠినమైన గ్రాంథిక శైలిసే వ్రాయవలెనని వాదించిన ్సజ్రి -సేనొకసారి చెన్నపురి రాజకీయకళాశాలలోని యాంధ్రభాషాభివర్ధనీ సమాజముయొక్క సాంసత్సరికోత్సవ సమయమున నగ్రాసనాధిపత్యము వహింపఁదటస్థించిన తతిని తమయపన్యాసము లో పు స్తకరచనము నా దానివలె సుగమముగానుండ నలెనని శ్లాఘించినప్పడు నాకత్యంతాశ్చర్యము ක්‍රාව්R;රයි. 1875-5 సంవత్సరమునందు -కాళిదాసుని యభిజ్ఞానశాంకుతల で"éゆss వును తెనిఁగింపవలెనని తలఁచి కలకత్తా బొంబంు మొదTలేన బహుస్థలముల