పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రెం డ వ ప్రు కర ణ ము ○)以○ గిడఁ బడసినందుకు మేము చింతిల్లుచున్నాము. కాఁబట్టి కందుకూరి వీలేశలిం గమపంతులుగా రీ రెంటికిని నడిమి సమ్మోదప్రదమైన త్రోవ త్రోక్కియున్నా రని కనుగొనుటకు మేము సంతోషించుచున్నాము. క్లేశప్రదమును కఠినమును గాక, సంస్కారహీనమును గ్రామ్యమునుగాక,యిగాయనశైలి మనోహరముగాను జాతీయముగాను నున్నది. దేశభాషాసాహిత్యసమాజము వారి ప్రకటనములలో వెదకినను గానరాని ధార యీయన గ్రంథములయందున్నది. రాజశేఖర గ్రంథ కర్త తన విషయముతోఁ బరిచితుఁడయి తన పరిసరములను విషయమునకుఁ దగి నట్టుగా మార్చునట్టి నై పుణ్యమునుగలవాఁడయియున్నాఁడు. ఈయన వైకర్ ఆఫ్ వేక్ఫీల్డును (Vicar of Wakefield) esco-ston-soors; చెప్పచున్నను, కీ _ర్తికాయులైన యనేకాంధ్రగ్రంథకర్తలవలె ನಿಂಗ್ಲಿ పుపేగులను మాటలను ఆశ్లేయుంచుటలో స్వాభావికయోగ్యతగలదని యంథప్రాయముగా తలఁచువాఁడు కాఁడు. ఆంతేకాక యీగ్రంథకర్త తనచుట్టునుగల సాధన సామగ్రిని గైకొని వానికి పొందికయు రూపమునుకలుగునట్లుగాఁ బనిచేయుచు న్నాఁడు. చిన్నయసూరియొక్క నీతిచంద్రిక కస త్తరభాగ 53Oדסwי నుద్దేశింపబడిన + విగ్రహముయొక్క గ్రంథకర్త తన పూర్వసాహచర్యములను బూర్తిగావిడనాడి తెలుఁగు వాఙ్మ యమునందు సంపూర్ణ నూతనమార్గము నవలంబింపఁగలుగునని మేము తలఁచియుండలేదు. కాఁబట్టి యిప్పడు విమర్శనీయములయియున్న రెండు పుస్తకములయొక్క యావిర్భావమువలన వేు వునుకూలము"గా నాశ|్చర్య పడివుని యొప్పగొ నవలసియున్నది. తెలుఁగువాఙ్మయముయొక్క చరితము నoదు రాజ శేఖరచరిత్రము Kywునt(ము "సిర్సు చుచున్నదని "మేము చక్క-ఁ గాఁ జెప్పవచ్చును. ఇగి యీ నగు బొడచూపిన తెలుఁగు నవలలాగో మొదటిది. త్తమార్గమునందలి ప్రయత్నముగా KaᎼ జయప్రదమయినదని మేము తలఁపవలసియున్న ፩) . *: 洽 < ★

  • వీరేశలింగము"గారు చిరకాలము తమ దేశము కొఱకు రక్షింపఁబడుదుర

నియు, తమసం స్త్రవనీయములయిన ప్రయత్నములవలనఁ గెలుఁగు వాఙ్మయమనెడి