పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

CᏱ X O స్వీయ చ రి త్ర ము of Modern Literature and led the way in developing the latent powers of the language into harmony and perfection. The Hindu, Madras. (దేశా భాషా వ్మాయము మంచివియా నుపయుక్తములునైన పుస్తక ముల విషయమున వంధ్యముగా నున్నదనియు, ఉన్న కొన్ని పుస్తకములును సాధారణ సామర్థ్యముగల చదువరులకు నెంతమాత్రమును మనోహరము-గా నుండనంత యతికృ!త్రిమ కఠినకై లియందుండుటచేత పాఠక సామాన్యమునకు సుగ్రాహ్యములు కాకున్నవనియు, ఇంతవఱకు మొజ్జయయియున్నది. ముఖ్య ము"గా తెలుఁగు భౌషయందుఁ గనుపట్ట పటపటాయవూన పదాటలోప బలి పీఠము ముందు భౌవములను బలి పెర్లైడి యి-లోపము కొంతవఱకు పాఠశాలా పుస్తక సమాజ ప్రకటితపుస్తకములవలనఁ 8° లఁగింపఁబడుచున్నది. "ত্ত-93 ০৩৩-> గ్రంథములు వేఱుకొనకుఁ దప్ప దారిని బడుచున్నవని భయపడుచున్నాము. సౌలభ్యము కొఱకు యత్నించుటలో తులిచుగా నవి వ్యాకరణముయొక్క ప్రా థమిక నియమములనే యుల్లంఘించుచు కొన్ని సమయములందు భాషయొక్క స్వభావ ధర్మమునే యతిక్రమించుచున్నవి. సారితోషికమును సంపాదించు కొనుటకయి సమాజము యొక్క కృత్రిమ కాల్పనిక శైలి ననుసరింపవలసిన నారైన సమస్థలై నపండితులచేతనే వ్రాయబడిన వైనను, ఈ గ్రంథములు నవకల్పనా సామర్థ్య విహీనములయి, బలమైనశైలిలేనివయి, నిస్తేజములుగాను; నిస్సారములుగాను, ప్రాణములేనివిగాను, గనుపట్టుచున్నవి. ఉత్తమమయిన మధ్యపంధ, ప్రామాణిక గ్రంథములలోఁ గానఁబడుచు గతించిన యాంధ్రభాషా సంజీవనీ విలేఖకునిచేత ననుదిన వ్యవహారమునకు సహితము తీసికొనిరాఁబడిన కఠిన కృతకశైలికిని, దేశాభాషాసాహిత్య సంఘము వారి వివిధభాషాంతరీకృతగ్రంథ ములలోని నియమశూన్యమైన నిర్జీవశైలికిని నడుముగా, నెందేనియుండునని మేము భావించుచున్నాము ; ఈ కడపటివి శైలియందును, పాకమునందును, సామాన్యస్థితిని మించినవి-కానందున సత్కావ్యకోటిలో బరిగణింపఁబడుట ర్హములయినవికాకపోయినను సర్వకలాశాలా పఠనీయపు పకావళిలో నడు