పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గె ం డ వ ప్రు క ర ణ ము ○3F・ కూడ ముద్రింపఁదగినదేయనియు, తోఁచినందున, దానిని చెన్నపురిలోని కళా రత్నాకర ముద్రాకరశాలయందు 1874_న సంవత్సరాంతమున ముద్రింపించి ప్రచురించితిని. నాపు స్తకమును జూచిన వారికందఱికిని దానియందు మంచి యభిప్రాయమే కలుగనారంభించినది. చెన్నపురికై స్త్రవకళాశాలలో గణిత శాస్త్రాపన్యాసకుఁడును దేశభాషాపర్యవేక్షకుఁడు నైన సమర్థిరంగయ్యసెట్టి బీయే గారు నేను కోరకయే నా పుస్తకమును తమకళాశాలలాశపాఠపుస్తకమును c ಪಟ್ಟಿರಿ. ఆవఱకు నాకాయనతోడి పరిచయము లేదు. పు స్తకమును సాగ్రיתד మును గాఁబెట్టించి నాకు ప్రోత్సాహము కలిగించినందుకు సంతోషించి "నే, నాయనకు కృతజ్ఞ తా పూర్వకములయిన వందనముల నర్పించుచు నాప్రథమ లేఖను వ్రాసితిని. దానికుత్తరముగా శ్రీరంగ య్యసెట్టిగారు 1875-వ సంవత్స రవు 으) H-Hi הס- * ہبہ۔ o ఫిబ్రవరి 8-వ తేదిని చెన్నపట్టణమునుండి కిట్లు వ్రాసిరి “ My dear sir, Kindly allow me to call you so. I have just received your letter of the 3rd Instant. Therein you speak. as if I had done you a bit of favour in introducing your book into my school. But you are mistaken. The truth is that you are under no obligation to me, for I introduced the book not out of any favour, but on its real merits. I have already glanced over a few pages and felt and still feel proud to have such a master-piece as your book in the Telugu Literature. Consequently I am much obliged to you for the liberal interpretation you kindly put on my introducing the book into my school. Let me assure, I will spare no pains to speak to my friends, particularly Mr. Seshayengar of the Presidency College anent your book. I can advise you to place a few copies under my disposal so that I may send them to my friends in the Mofussil asking them to introduce the same in the respective schools.