పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

§ మూ رث స్వి య చ రి יהט 3ר) కందముగోమూత్రికా బంధము క. వారిఁXవీరిఁగ గొనినను వారలు మఱిగూయఁదగదు వాదవుపోలకా. గోరిన వీఁకఁగడునిలను "గారవ వుగుఁగూడ దసదు"గాcదల పోయకో, కూచి వుంచి తివ్రుకవి తెలిఁగింపఁగామిగిలిన రావూయణములోని యుత్తరకాండమును శుద్ధాంగ్రో _త్తర రావూయణవును"పేర తెనిగించి, శుద్ధాం ధ్రభారతమను పేరున మహాభారతమునంతను నచ్చతెనుగున రచియింపవలెనని యోంచి సభాపర్వము నారంభించి దానిలోఁ గొంతభాxము నాంధ్రభాషా సంజీ వనిలోఁ బ్రకటించితిని. ఈ బుద్ధి యీప్రకారముగా సేయండియుండిన యెడల మహాభారత మంత గంథమును పద్యములతో నింపియుండునేమో కాని నాబుద్ధి మూతి యింకొక వంకకు మరలినది. తెలుఁగులో వచన 8موع قتoدoo కావ్యములంతగా లేవు. వచన కావ్యమని చెప్పఁదగినది చిన్నయసూరిగారి నీతి చంద్రిక యొకటి యున్నది ; అదియు పూర్తిగాక యర్థమేయయియున్నది. విక్రమార్కునికథలు, పంచతంత్రము, కాశీవుజిలీలు, అనుగ్రామ్య గ్రంథములు కొన్నియున్నను వానిని పావురులే కాని పండితులు చదువకుండిరి. త్ర స్థితిని విచారింపఁగాఁ దెనుఁగులూrశి పదకావ్యములకంటె వచన కాన్యములను వ్రాయుట యొక్కువయుపయోగకరమని నాకు తోఁచినది. ఈ గూలోచన మనస్సులో పుట్టఁగానే నాకాలమును వచన కావ్యరచనయం దుపయోగించవలెనని నిశ్చ. యించుకొని సగము సగము వాసియున్న పద్యకావ్యములను విడిచి నీతిచంద్రిక d530 త్తరార్ధమును పూరించుట కుపక్రమించి విగ్రహమును వ్రాసిముగించితిని. පුංග්ෆ් బ్రపత్రీ కొక్కొండ వేంకటరత్నము పంతులు గారు విగ్రహ తంత్ర వును వ్రాసి ప్రచురించిరని వార్తాపత్రికల వలనఁ దెలిసికొంటిని. "నేను పడిన - ప్రయాసమంతయు వృధాపోయెనుగదాయని యప్పడు నా మనస్సునకెంతో సంతాపము కలిగెను. రచించిన పుస్తకమును ముద్రింపక మూలపడవేయవలె నని "నేను మొదటచింతించినను పంతుల వారి విగ్రహమునుగొని యూeమూలా (గముగాఁ జదివిన పిమ్లట కథాభాగములో కొంతలప్ప వారి పుస్తకమునకును నా గంథమునకును సంబంధము లేదనియు వారిఫుస్తక మున్నను నాపుస్తకము.