పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



రెండవ ప్రకరణము

గ్రంథకర్తృదశ

1870-న సం


నేను పాఠశాలలో నాలవ తరగతిలో చదువుకొనుచుండి నప్పటి నుండిరను తెలుఁగులో తెలివిగల వాఁడనని యొకనాడుక యుండెను. ఆప్పటి మాయాంగ్రోపాధ్యాయులైన పులిపాక గురుమూర్తి శా స్త్రలుగారికిని నాపై నట్టి యభిప్రాయమేయండి వూతరగతి తెలుఁగు పాఠములను నాచేతనే బాలు రకు తఱచుగా చెప్పించుచుండెడు వారు ; వూపయితరగతిలోని విద్యార్థులును తమ పఠనీయ గ్రంథములను తెలియని చోట్ల నాచేత చెప్పించుకొను చుండెడి వారు. మూతరగతికి భాషాంతరీకరణమును నే రె Sته యుపాధ్యాయులు కానేను చేసిన భౌషాంతరమును జూచి మెచ్చుకొనుచుండెడివారు అందుచేత . నిరస్త పాద కాపీ చేశే -హే- రంజ్ఞ*్చ ద్రుమాయతే ' *[1] యన్నట్లు చదువులేనివారిలో నేనే పండితుఁడనయి నాయల్పపాండిత్యమును వెల్లడించుటకయి యేదైన వ్రాయవలెనని తలఁచితిని. ఆ కాలమునందు పద్యములు చేసినవారి శ్రే-కాని వచనము వ్రాసినవారికి గౌరవము లేదు. వినోదార్థము శతకములను కావ్యము లను చదివినప్ప డా ప్రకారముగా నేనును పద్యములు చేసి గ్రంథములను రచి యింపవలెనన్న యాశనాకు లోలోపల నుదయించుచుండెను, మనస్సులో నొక సంకల్పము పట్టగానే శక్యాశక్య విచారము చేయక దానిని చేయ గాూరం

  1. చెట్టులేని దేశములో నాముదపు చెట్టే మహావృతము.