పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మొు ద టి ప్ర, క ర ణ ము റ്റവ రాజధానీ కలాశాలకు మార్చినట్లును నాస్థానమున ്.ം:് వేంకటరత్నము పంతులు గారిని రాజమహేంద్రవరమునకు వేసినట్టును నియోగాబ్ధాపత్ర ముం డెను. ఆ యుత్తరువులోనే యిష్టమున్న యెడల మిగిలియున్న సెలవును రద్దుచేసికొని వెంటనే పనిలోఁజేర వచ్చుననియు వ్రాయఁబడియున్నది. ఆది చూడఁగానే నాకాళYS సంతోషములు కలిగినవి. నా కింకను సెలవు దినములు రెండు వూ సము లుండినవి. సెలవుదినము లయిన తరువాత పనిలాగఁ జేరవలెనని తలఁచుకొంటిని. అప్పటికి నా పుస్తకముల పని యింకను పూర్తిగా తీఱలేదు. డంకన్ దొరవారు నన్నేలాగుననైన చెన్నపట్టణము రప్పింపవలెనని నిశ|్చయించుకొని కొక్కొండ వేంకట రత్నము ס8%ס3שe6ירדסנ కింగ్లీషు రాదన్నమిషమింద నన్నక్కడకు చేసి యాయన నిక్కడకు వేసిరి. -నేను వనిలోఁజేరులోపల నొక్కసారి రాజధానీకలాళాలాధికారియైన ఫ్లూ ఆర్డు దొరగారిని చూచి వచ్చుట మంచిదని యెంచి యొక నాఁటి మధ్యాహ్న వూయనను చూడఁబోయితిని. ఆయన నన్ను తన గదిలో చెంతఁగూరు చుండఁబెట్టుకొని యత్యాదరముతో మాటాడి పనిలో నెప్పడు చేశాడవని యడిగెను. నా సెలవు దినము లయిన తరువాత చేరెద నని చెప్పితిని. కొక్కొండ వేంకట రత్నము పంతులం"గారు తన్నిక్కడ నే యుంచవలసిన దని విన్నపము పంపెననియు, తాను దానిని విద్యావిచారణాధికారిగారికి పంపఁదలఁచుకో లేదనియు, తక్టణమే పనిలోఁజేరవలసిన దనియు చెప్పి, భటునిచేత చేళ భాషా పర్యవేకకులైన శేషగిరి శాస్త్రీగారిని పిలిపించి, నన్నుఁదీసికొనిపోయి పని యొప్పగింపవలసినదని యుత్తరు విచ్చెను. ఆయన నన్ను వెంటఁగొని మేడ మెట్లు దిగి యాంధ్ర"పాధ్యాయుని గదివఱకును వచ్చి, లోపలికినన్నుఁదీసి కొని పోవుటకు సంfయించి, యక్కడనే నిలిచి యొక భటునిఁబిలిచి యీ యనకు పని యొప్పగింపవలసిన దని వేంకట రత్నము వంతులుగారితో చెప్ప మని, తాను వినుళకుఁబోయెను. నేను xదిలాగనికిఁ బోవునప్పటికి వేంకట రత్నము వంతులుగా రక్కడ లేరు. నేను వచ్చి దొరగారితో మాటాడు చున్నట్టువినఁగానే యాయన తన గదిలో నిలువ నేరళ విచారముతో లేఖకుని