పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మొు ద టి ప్ర కర ణ ము ਾ భౌవించి యీ మొత్తముతో סרסד సౌమ్లు కొంతచేర్చి రు 875_0.0 లను వితంతు శరణాలయ మూలధనము క్రింద సమాజనిధిలో నుంచుట కిచ్చితిని. ఏఁశేుఁట సమాజపు లెక్కలలో పయి మొత్తము కనబఱుపఁబడుచు వచ్చెను కాని కార్యదర్శి యుద్యోగాంతరము మిఁద బొంబయికి వెళ్లునప్పుడు నే నాతని యధీనములోనున్న సమాజపు సొత్తు సప్పగించుకోఁబోఁగా పయి మొత్తము కాగితావు విూఁదనే కాని పెలో కనఁబడలేదు. ఆ సా మేమయిన 23;o "कँ నాయన నడుxఁగా సమాజము యొక్క యితర కార్యములకు కర్చయి పోయిన దని యాయన సమాధానము చెప్పెను. సమాజము నిజముగా ధన విషయమున బీదస్థితిలోనే యుండెను. 1900 వ సంవత్సరారంభ ములాr* నింటి యక్రింద తొంబది రూపాయలు బాకి పడియుండెను. అది తీర్చుటకు సమాజమునకు శ_క్తిలేదు. ఈ ప్రకారముగా నప్పులతో సాగనిచ్చిన యెడల కొంతకాలమునకు సమాజమే యుండ దని నే ననుకొని సమాజము నిమ్చిత్తమయి సొంత యింటి నొక గానిని కట్టించి యియ్యవలెనని యు గ్లేశించి పరశు వాకము గంగాధరేశ్వరుని కోవెల వీధిలాr నొక స్థలము ית: ס3ךbס-f( 1900 53 సంవత్సరములో Srరాక యిల్లకట్టించి 1902 వ సంవత్సరములో దానిపైని మేడవేయించి యిచ్చితిని. దీనికంతకును నాకు రు. 1250.0.0 లు వ్యయ పడినవి. సమాజమును లేఖ్యారూఢము (Register) చేయింపవలసిన దనియు చేయింపఁగానే నేను దానిని సమాజము పేర వ్రాయించి యిచ్చెద ననియు చెప్పచువచ్చితిని గాని నేను చెన్నపురిలో నున్న కాలములో వారట్టు చేయ లేదు. ఆ యిల్లు సమాజము యొక్క యనుభవములోనే యుండినది. ఇట్లుండఁగా రెండు మూడు సంవత్సరముల క్రిందట సమాజకార్యదర్శి వూఱు వసూల నుండుటచేత సామాజికుల కక్కడకుపోవుట కష్టముగా నున్నదనియు, దానిని రు 850 లకు విక్రయించి దానిని బీజ ధనముగా నుంచుకొని పట్టణ మధ్యమున సవూజమందిరమును కట్టించెదమనియు, నాకు (వాసెను. నే నా మందిరమును జనోవయోగకరముగా నుండుటకొఱకే కట్టించితిని గాని యెవ్వరికో తన కాఁపు రము నిమిత్త మమివేయుటకు కట్టింప లేదనియు, ఆది లోకోపయోగకరమైన