పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

デ「_2} స్వీయ చ రి త్ర ము దీని తరువాత జరగిన వివాహమునఁగా 20వ వివాహ మిఫ్పుడు పిఠాపుర సంస్థానమునం దుద్యోగములో నున్న యూదిపూడి సోమనాథరావు గారిది. ఈయన వివాహమాడిన సీతమ్లు యను బాలవితంతువు గంజాము వుంచడలములోని యూసికా గ్రామమునుండి రాజమహేంద్రవరము వచ్చి నది. ఆకాలమునం దయోమార్గము లేదు; అక్కడనుండి రాఁ దలఁచిన వారు రాజమహేంద్రవరమునకు మోటుబండ్లమింద రావలెను. ఈ చిన్నది రాజమహేంద్రవరములో వితంతువులకు వివాహము చేయుచున్నారని యన్న గారు వృత్తాంత పత్రికలలో చదువఁగా విన్నదఁట ! అంతేకాక యీ మె యన్నగారు నాపుస్తకములను గొన్నిటిని తెప్పించి చదువుచుండెనఁట ! వితంతు వివాహములు జరుగుచున్నట్టు వినెడు బాలవితంతువులకు తాము కూడ వివాహ సౌఖ్య మనుభవింపవలె నన్న యభిలాష పుట్టుట యస్వాభావికము కాదు కదా! అట్టివారు లోకనిందకు వెఱచి తమ యభిమతమును వెలిబుచ్చక సాధారణముగా మనను లో సే యడఁచుకొను వారయినను, ఈ చిన్నది మాటల ధోరణిని మెల్లగా తన నది నెగారితో" రాజమహేంద్రవరములో బాలవితంతు చేయుచున్నాగఁట' అని నోరు జూఱవిడిచెనఁట! ఆ סexכל אי ראיה (f 80ש(ט. వూట వినఁ గా సీ నది ని గారు ఆగూట ఆనఁగూడదు. తప్పు' అని మఱఁద దంు యూ చిన్నది మఱియొప్పు م8، تهدم ممكة טלפריי 1 (.cאוס ot36)oנ5: O&(8 to తలపెట్టక తానును తనవTE-నే పసితనములాr** పతినిלי ויהיואי הוo Qאכ{t గోలుపోయిన మఱియొక బాలవితంతువును గలిసి యూలోచించుకొని రాజ మ"హీంద్ర నరమునకు పోవ నిశ|్చయించుకొని యొకనాఁ డెవ్వరికిని దెలియకుండ గ్రామము విడిచి బైలుదేతి విశాఖపట్టణ మండలములోని విజయనగరము వఱకును నచ్చునప్పటికి రెండవ చిన్నదాని ధైర్యము చెడి ముందుకు సాK సాహసింపలేక యామె యక్కడనే నిలిచిపోయెనఁట! ఈ చిన్నది మాత్రము వెనుకడుగుపెట్టక యొక్క తెయు జైలు దేతి చేతిపట్టెలలోని బంగారము సహిత మమ్లుకొని కొంతదూరము బండిచేసికొనియు కొంతదూరము నడిచియు నెంతో కష్టపడి ముందు నుఖపడఁగల నన్న యూశాపాశ మిడ్చుకొనిరాఁగా