పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మొు ద టి ప్ర, కర ణ ము F「○ యొక్క యగ్రసోదరి పెండ్లిపీటమినాఁద వరుని సరసను గూరు మిన్న చెల్లెలి వయినిబడి కట్టుకొన్న పెండ్లిచీరను చింపి యీడ్చుకొనిపోవఁ జూచెను గాని యింతలాr* నాయాజ్ఞమిఁద విద్యాస్థ లడ్డుపడి కాల్గొక్క_రును చేతులాక్క రునుబట్టి యెత్తుకొనిపోయి యఅచుచుండఁగా నా మెను వీధిలో నినుకలోఁ గూల వేసిరి. మగవారి నిరువురను సే నీ వలకుఁ గొనివచ్చి మాటాడుచు, వధూ వరులవద్దనున్న రబ్బాప్రగడ పాపయ్యగారు మొదలైనవారితో మంత్రములు చదివి వివాహము కానియ్యవలసినదని "కేక వేసితిని. అంతట వారు విఫల (పయత్నులయి మాయిల్లు 寄238) యక్కడనుండి తిన్నగా నారక కకార్య స్థానమునకుఁ బోయి యుక్తవయన్సురాని పడుచును బలవంతము గా తండ్రి సంరకణమునుండి యెత్తికొని వచ్చినట్టు నామినాఁద నా రాత్రియే యభియోగ మును దెచ్చిరి. ఆరకు కళాఖవారి కోరిక విూఁద మఱునాఁడు రాజకీయ వైద్యుఁడు మూయింటికి వచ్చి వధువును పరీకీ\ంచి యా మెకు పదునా పేండ్లు దాఁటినవని నిర్ణయపత్రము నిచ్చెను; అందుమిఁద నభియోగము త్రోసివేయఁ బడెను. ఆ రాత్రి జరగిన చర్యను చెంతనుండి చూచుచుండిన యప్పయ్య దీకీ తులుగా రప్పుడు తన కాళ్లు సహితవు వడఁకఁజొచ్చె నని చెప్పి నా కైర్య మున కద్భుతపడుచున్నట్లు పలికెను. వరుఁడు సహితము తన కప్పుడు దేహ మంతయు కంపమె త్తె ననియు, ఆ భయసమయములో నే మూలనుండిరైన గోడదూకి పాతిపోయి ప్రాణములు దక్కించుకోవలె నన్న బుద్ధి పుననియు, తరువాత నాతో ననెను. ఈ వరుఁడిప్పుడు కాకినాడ మండలకరగ్రాహికార్య స్థానములో నెల కeువది రూపాయల జీతముxల పనిలో నున్నాఁడు • ఈ వివాహమువలనఁ గలిగిన ప్రథమ సంతానమైన కొమారితను పట్టపరీక్షా సిద్ధుఁ డయి బందరు నోబిలుకాలేజి లాగ నుపాధ్యాయుఁడుగ నున్న యొక ధీరుఁడు వివాహమాడి సంతాన లాభమునొంది నుఖించుచున్నాడు. చీరచించి పెండ్లి పీటలమిఁద నున్న వధువునంత యల్లరిచేసిన యక్కగా రే నాలవదినమున మరల మాయింటికి వచ్చి చెల్లెలి తల దువ్విపోవుటయే కాక తరువాత చెల్లెలి కెన్నియో పురుళ్ల సాt"సెను.