పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

JTS_ స్వీయ చ రి త్ర ము you, but, alas ! will the influencial and educated gentlemen of position and fame extend their right hand to so worthy a person as thy good self P May God help them to do the needful for the cause and for themselves 1" (విూ గౌరవార్థముగా నియ్యఁబడిన గొప్పసత్కారములను గూర్చిన ప్రకటనలను సే నత్యంత సంతోషముతో చదివియున్నాను. కమింపఁగూడని యూలస్యముతోనైనప్పటికిని తుదకు రాజమహేంద్రవరము తెలుఁగు భాషాభి వృద్ధిలోను సర్వ ప్రధానమైన సాంఘిక సంస్కారములోను విూ యెడతెగని ప్రయత్నముల కయి విూ రెమెడల తన కృతజ్ఞ తను జూపియున్నది. జయప్రద మంున చర్య యొక్క- యటువంటి దీరాచరణమునకు తరువాత తన జనసల # 3— لالجهG> మును విడువఁదలఁచుట తన మనన్సునకు నిశ్చయము"గా నెంతో సంతాపకర ము"గా నుండవలెను. కాని విూ స్వీకృత పట్టణములో 3Oיכ ముందున్న మిక్కిలి యనుకూలమైన యుత్తరా పేక కొంతవఱకు విూకుత్సాహమును కలిగింపవచ్చును. ఫలాపేక లేక మినారయాచితముగా నర్పించెడు సేవను చెన్నపట్టణము గ్రహించి మెచ్చఁగలుగు నని నేను మనఃపూర్తిగా కోరుచున్నాను. సాంఘిక సంస్కా_ర పకము వారు నిశృయముగా 3bיכ చుట్టును బలము"గా చేరుదురు. కాని, అక్కటా! అధికారమును ప్రసిద్ధియఁగల ప్రబలులైన విద్యాధు రీణులు మి వంటి యర్ధ పురుషుని కయి తమ కుడిహస్తమును చాపదురా? కార్యము కొఱకును తమ కొఱకును ఆవశ్యకమైనది చేయుట కయి దేవుఁడు వారికి తోడ్పడును గాక!) ఈ ప్రకారముగా నన్నాదరించి వీడుకొల్పిన దొక్క రాజమహేంద్ర వర నివానులు మాత్రమే కారు. కాకినాడ పురనివానులును సభచేసి యీ ప్రకారముగానే నన్ను సత్కరించి వీడుకోలిచ్చిరి. ಇಟ್ಜು స్వదేశీయుల దీవనలను బడసి 1897 వ సంవత్సరాంతమునందు సకుటుంబముగా నేను చెన్నపురిఁ జేరితిని. నేను రాజమహేంద్రవరమును విడుచునప్పటి కిక్కడ నిరువదియేడు స్త్రీ పునర్వివాహములు జరగినవి. వానిని గూర్చి చెప్పవలసిన విశేషములంతగా లేవుగాని 1892 వ సంవత్సరము నవంబరు నెల 6 వ తేదిని