పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మొు ద టి ప్ర, కర ణ ము ל־ט% నివాస మేర్పఱుచుకొన నుద్దేశించితిని. ఈ యుద్దేళముతో ముందుగా జీతము ముట్టని పద్ధతిమింద రెండు సంవత్సరములు సెలవు పుచ్చుకొని తదనంతరము పని మానుకొని యచ్చటనే నిలిచిపోవలె నన్న నిశ్చయముతో మనన్సులో వియోగచింతాక్లేశము లేనివాఁడను కాక పోయినను ముందధికోపయోగకర కార్యమును జేయఁగలుగుదు నన్న యూeeటతో జ నస్థలమును విడువ శంకింప $3oë3R). "నేను తవు నడుమనున్న కాలమున నెట్లున్నను, "నేను తమ్లు విడిచిgహిశీవ నున్నట్టు తెలియఁగానే తమ తొంటి భేద భావమును మఱచి నా యభిప్రాయ ములతో నేకీభవించినవారును ఏకీభవింపనివారును కూడ నాకు గౌరవము చూ ఫుటలో నొక్కటిగా చేరి రాజమహేంద్రపుర వానులు నా తోడి వియోx మును గూర్చి తమ విషాదమును దెలుపుచు సభలలో ప్రసంగములు చేసియు నాపైని పద్యములు వ్రాసియు నాకు విందులుచేసియు బహువిధముల నా విూఁద నాదరమును జూపిరి, అనేక సమూజవుల వారు నన్ను నడుమఁగూర్చుం డఁబెట్టుకొని ఛాయాద్రతిమలను దీంుంచిరి. నా స్తోత్రపాఠములను వార్తా పత్రికలకుఁ బంపీరి. ஜெல చేయఁబడిన కోలాహలములను వార్తాపత్రికల వలనఁ "డాలిసికొని సా మిత్రులయిన రంగ య్య సెట్టిగారు 18975 సంవత్సరము నవంబరు 18 వ తేదిని చెన్నపట్టణమునుండి నా కిట్లు వ్రాసిరి. “I have with immense pleasure read reports of the grand entertainments given in your honor. At last Rajahmundry has shown, though unpardonably late, its gratitude to you for your untiring excrtions in the cause of Telugu Literature and all-important social Reform. Surely it must be excruciating to one's seclings to think of leaving his birth-place after such a long course of successful career. But the very fair prospect before you in the adopted city may to some extent cheer you up. I ardently hope Madras will appreciate your disinterestedly voluntary services. Of course the social Reform party will muster Strong around