పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

○下○ స్వీ య చ రి త్ర ము (దాని మిదవడ్డి వచ్చినప్పుడు మి పేరను కాలేజిలోని యొక బీద బాలునికి విద్యార్థి వేతన మిచ్చుట కుపయోగించు నిమిత్తమయి తన రెండు వేలరూపాయల భీమా పత్రము పిఠాపురరాజా కాలేజికిచ్చి గంజాము వెంకట రత్నముగారు విద్యార్థి వేతనము యొక్క యేర్పాటులనుగూర్చి మిరాకు వాయ వలసినదని నన్నుకోరియన్నారు. కాఁబట్టి యీ విషయమయి మి యభిప్రాయ వులను దయచేసి తెలియఁజేయఁగలందులకు మిమ్లు వేఁడుచున్నాను."—డీశేషగిరిరావు, కార్యదర్శి. ఆస్తిక పాఠశాలలో పనిచేసెద నని యుత్సాహముతో ముందుకు వచ్చిన గోమేటి కనక రాజు గారు కొన్నిసంవత్సరముల క్రిందట చెన్నపట్టణప్రభుత్వము వారి తెలుఁగు భాషాంతరీ కర్తలయిరి. శామ్ర పాఠశాలల* నూఱురూపా యల జీతము విూఁద సహాధ్యాపకుడుగా నియమింపఁబడిన సత్తిరాజు మృత్యుం జయరావుగారు నిగర్వియు నిష్కపటియు నయి లోకహిత కార్యకరణమునందు నిరుపమానోత్సాహము కలవారు; కేవలవాక్ళూరతతో త ప్తినొందియుండక క్రియా శూరత్వమునకు త్రోవ త్రోక్కుచుండినవారు: "నేను స్ట్ర-నిన కార్య మును నాయనంతరమున కొనసాగింపఁగలవా రొక్కరు బైలు దేఱుచున్నారని నవి నేను గన రాజు గారి మరణ దుఃఖమును కొంత మఱచుచుండెడివాఁడను. తా నొకటి తలచిన దైవ మొకటి తలఁచునన్న సామెత మనలోనున్నదే కదా! నే నిర్లెంతో యాళపడియుండఁగా నాతని దేహములో వ్యాధిప్రవేశించి యంతకంతకు ప్రబలి తుదకు కయలానికిదిగి శీఘ్ర కాలములోనే యూతని నీశ్వర సాన్నిధ్యమును జేర్చెను. ఈశ్వరభ_క్తియు ప్రార్ధనసమాజ కార్యనిర్వహణా స_క్తియు సత్కార్యాచరణానుర _యుఁగలవా గయి సత్యసంవర్ధనిని నడుపుచు వచ్చిన తరుణవయస్కులలో నితఁడొక్కఁడు. ఇతఁడా స్తిక పారశాలూ భ్యుదయమున కయి తన జీవితమును సమర్పింప నిశ్చయము చేసికొన్న నిష్క లంక హృదయుఁడు. ఈతఁడు యావనద శారంభ ములాr*నే యకాల మృత్యు దేవతవాతఁబడినను, ఈలేనివంటి వారితో పనిచేయ నుద్యమించిన యాస్తిక పాఠశాల ప్రయత్నమంతటితో సంతరింప లేదు. చిరకాలమడఁగియుండి పైకి