పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మొదటి ప్రకరణ ము ごキー కాలములో నెప్పుడైన వచ్చితినేమో నే నెఱుఁగను. ఈ విధమైన స్తరణ చిహ్నము మికు కావలసియుండలే దని నేను నిశ్చయము"గా నెఱుఁగుదును; cسی ک"వినమ్రులయ్యను సోత్సాహులైన విూసాశ్చర్య ప్రశంసకులలో s סירs' డను"గానుండు నట్టి గౌరవమును నాకు కలిగింప విూరు నిశ్చయముగా నిష్ట పడక పోరు. సే నెప్పుడును విూ ప్రత్యక ప్రాబల్యము క్రిందికి రాకపోయినను నేను కేవల బాలుఁడనుగా నున్నప్పుడును విూ విషయమయి "तँ त्,०ॐ యద్భుత పడుచుండెడి వాఁడనో* విూ దృష్టాంతము నా బహిరంగ జీవితము నెంత వఱకు బలపఱిచినదో మిమ్లనుగూర్చి నే సెక్కువగా తెలిసికొనుచు వచ్చిన కొలఁ దిని నాళ్లాఘనపరత్వ మెట్లు హెచ్చుచువచ్చినదో విూరు తెలిసికొనఁజాలరు. విూ మహనీయ జీవితమును దృష్టాంతమును తాను యుక్తమని భావించిన యు త్తమ మార్గమున పుత్రపౌత్ర పరంపరలాr వ్యాప్తికలుగఁజేయుట šooo ప్రయత్నించుట విద్యాధికుఁడైనవాని కెవని కైనను దేశాభిమాన వేు యయి యుండును; కాఁబట్టి మిరు దయాపూర్వకముగా నాకర్తవ్య నిర్దేశము నంగీకరిలచి విద్యా వేతనమును గూర్చిన యేర్పాటులను నిర్ణయపఱుతు రని వేఁడుచున్నాను. ”) ఈ పయి ప్రత్యుత్తరమునకు కారణమైన నా యుత్తరమునకు మూల కారణమైన కాకినాడ కాలేజి కార్యనిర్వాహక సభాకార్యదర్శియైన (దివాన్ బహ స్టర్") దురిసేటి శేషగిరి రావుగారి రేఖనుగూడ నిందు ప్రచురించుట యుక్త మని భావించి యట్లు కావించుచున్నాను “Mr. Ganjam Venkataratnam has endowed the Pittapur Rajah's College with his policy for Rs. 2,000 interest on which when realized is to be utilized as a scholarship to some poor boy in the College in your mame and has requested me to wirte to you regarding the terms of the scholarship. I therefore request you will be good enough to furnish me with your views on this question.”